మనకు 'సాక్షి' ఉంది కానీ... మనస్సాక్షి లేదు: రఘురామకృష్ణరాజు
- కుప్పంలో అన్నా క్యాంటీన్ ను ధ్వంసం చేయడం దారుణమన్న రఘురాజు
- ఉద్యోగులపై మన ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని వ్యాఖ్య
- మన పార్టీని ఉద్యోగులకు, ప్రజలకు దూరం చేయొద్దన్న రఘురాజు
ఉద్యోగులపై మన ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని... వారి పట్ల ఇంత దారుణంగా వ్యవహరించడం సరికాదని చెప్పారు. ఉద్యోగుల జోలికి వెళ్లొద్దని... మన పార్టీని ఉద్యోగులకు, ప్రజలకు దూరం చేయవద్దని అన్నారు. మనకు 'సాక్షి' ఉంది కానీ... మనస్సాక్షి లేదని వ్యాఖ్యానించారు.