Mon 21:24 ఎంపీ గోరంట్ల మాధవ్ అంశంపై మహిళా నేతల ఫిర్యాదు... స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం సంచలనం సృష్టించిన ఎంపీ మాధవ్ వీడియో కాల్ మాధవ్ అంశంలో చర్యలు తీసుకోవాలన్న మహిళా జేఏసీ నేతలు ఫిర్యాదును ఏపీ సీఎస్ కు పంపిన రాష్ట్రపతి కార్యాలయం తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచన Read full story
Sun 12:39 నా మాటలను వక్రీకరించారు.. నేను అలాంటి వాడిని కాదు: ప్రకాశ్ రాజ్ రామాయణంపై తన వ్యాఖ్యలను వక్రీకరించారన్న ప్రకాశ్ రాజ్ కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణ తాను హిందూ వ్యతిరేకిని కాదని, అన్ని మతాలను గౌరవిస్తానని స్పష్టీకరణ ప్రశ్నలకు బదులివ్వలేకే కొందరు నేతలు ఈ ముద్ర వేస్తున్నారని విమర్శ Read full story
Sun 12:18 వైఎస్ విజయమ్మకు మంత్రి లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు నేడు వైఎస్ఆర్ అర్ధాంగి విజయమ్మ పుట్టినరోజు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేశ్ విజయమ్మకు మంచి ఆరోగ్యం, సంతోషం కలగాలని ఆకాంక్ష Read full story
Sun 12:11 ఎడప్పాడిలో అనూహ్య మలుపు.. తమ అభ్యర్థి నామినేషన్ రద్దు.. స్వతంత్ర అభ్యర్థికి విజయ్ మద్దతు తమిళనాడులోని ఎడప్పాడిలో టీవీకే అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ స్వతంత్ర అభ్యర్థి ప్రేమ్‌కుమార్‌కు మద్దతు ప్రకటించిన నటుడు విజయ్ ప్రేమ్‌కుమార్ తన అభిమాన సంఘం మాజీ నిర్వాహకుడని వెల్లడి ‘టెలివిజన్’ గుర్తుకు ఓటేసి గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఏఐఏడీఎంకే నేత పళనిస్వామి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం Read full story
Sun 11:54 మహిళా బిల్లుపై కేంద్రం తదుపరి అడుగులు ఇవే! అన్ని పార్టీలతో మరోసారి చర్చలు జరిపి ఏకాభిప్రాయం సాధించాలని యోచన జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే రిజర్వేషన్ల అమలు బిల్లును మళ్లీ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం Read full story
Sun 11:49 తమిళనాడులో చంద్రబాబు ప్రచారం.. ఎన్డీయే కోసం రంగంలోకి టీడీపీ అధినేత తమిళనాడులో ఎన్డీయే తరఫున ప్రచారానికి చంద్రబాబు రేపటి నుంచి రెండు రోజుల పాటు పర్యటన కోయంబత్తూరు, చెన్నై, మధురైలలో సభలు, రోడ్‌షోలు ఎన్డీయే అభివృద్ధి అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహం ఈ నెల 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ Read full story
Sun 11:36 టైటానిక్ విషాదానికి సాక్ష్యం.. వేలంలో రికార్డు సృష్టించిన లైఫ్ జాకెట్ లండన్‌లో రూ. 9 కోట్లకు అమ్ముడైన చారిత్రక వస్తువు లారా మాబెల్ అనే ప్రయాణికురాలిని కాపాడిన జాకెట్ జాకెట్ పై ప్రమాదం నుంచి బయటపడిన 9 మంది సంతకాలు Read full story
Sun 11:26 రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న దీపికా, రణ్‌వీర్.. వినూత్నంగా ప్రకటన! కుమార్తె దువా చేతిలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌తో వినూత్నంగా ప్రకటన 2024 సెప్టెంబర్‌లో మొదటి కుమార్తె దువాకు జన్మనిచ్చిన జంట బాలీవుడ్ ప్రముఖులు, అభిమానుల నుంచి వెల్లువెత్తుతున్న విషెస్ 2018లో ఇటలీలోని లేక్ కోమోలో అంగరంగ వైభవంగా జరిగిన వీరి వివాహం Read full story
Sun 11:17 మహిళా ఆఫీసర్ కు బాదం పప్పుల గిఫ్ట్.. ఛత్తీస్ గఢ్ లో ఓ పౌరుడి వినూత్న నిరసన.. వీడియో ఇదిగో! బాదం తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుందంటూ చురక అధికారుల నిర్లక్ష్యంపై వినూత్నంగా ప్రశ్నించిన వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఘటన Read full story
Sun 11:00 పంథా మార్చిన జక్కన్న.. మహేశ్ సినిమా షూటింగ్‌కు లాంగ్ బ్రేక్! మహేశ్-రాజమౌళి సినిమా షూటింగ్‌కు మే నెల మొత్తం బ్రేక్ ఎండల తీవ్రత దృష్ట్యా యూనిట్ కోసం జక్కన్న కీలక నిర్ణయం రూ.1400 కోట్ల బడ్జెట్‌తో గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్‌గా 'వారణాసి' మహేశ్ సరసన ప్రియాంక చోప్రా.. విలన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ Read full story