ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కోర్టు రూం లైవ్ స్ట్రీమింగ్‌ను స్వాగ‌తించిన సాయిరెడ్డి... సెటైర్ వేసిన టీడీపీ
    Fri 18:58

    కోర్టు రూం లైవ్ స్ట్రీమింగ్‌ను స్వాగ‌తించిన సాయిరెడ్డి... సెటైర్ వేసిన టీడీపీ

    • సీజేఐగా ప‌ద‌వీ విరమణ చేయ‌నున్న జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌
    • చివ‌రి విచార‌ణ‌ల‌ను లైవ్ స్ట్రీమింగ్‌లో చూపించిన సీజేఐ
    • కోర్టు విచార‌ణ‌ల లైవ్ స్ట్రీమింగ్‌ను స్వాగ‌తిస్తూ సాయిరెడ్డి ట్వీట్‌
    • కోర్టుల లైవ్ స్ట్రీమింగ్‌లో మీ బాస్ తో పాటు మిమ్మల్నీ చూడగలమంటూ టీడీపీ సెటైర్‌
    Read full story
  • క్రీడా ప్రపంచంలో భారత్‌కు మాయని మచ్చ.. డోపింగ్ జాబితాలో మనదే అగ్రస్థానం!
    Sat 09:53

    క్రీడా ప్రపంచంలో భారత్‌కు మాయని మచ్చ.. డోపింగ్ జాబితాలో మనదే అగ్రస్థానం!

    • అథ్లెటిక్స్‌లో నిషేధానికి గురైన క్రీడాకారుల జాబితాలో అగ్రస్థానానికి భారత్ 
    • 148 మందితో కెన్యాను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచిన వైనం
    • అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ విడుదల చేసిన తాజా జాబితాలో ఈ విషయం వెల్లడి
    • డోపింగ్‌ను అరికట్టేందుకు కోచ్‌లు, శిక్షణా కేంద్రాలపై ఏఎఫ్ఐ కఠిన చర్యలు
    Read full story
  • కేరళలో శశిథరూర్ కాన్వాయ్‌పై దాడి.. సిబ్బందిపై చేయిచేసుకున్న దుండగులు
    Sat 09:47

    కేరళలో శశిథరూర్ కాన్వాయ్‌పై దాడి.. సిబ్బందిపై చేయిచేసుకున్న దుండగులు

    • కేరళలో ఎంపీ శశిథరూర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దుండగులు
    • ఎన్నికల ప్రచారంలో ఆయన భద్రతా సిబ్బందిపై దాడి
    • ఘటనలో ఒకరిని అరెస్ట్ చేసి, ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
    • రాష్ట్రంలో యూడీఎఫ్ గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన శశిథరూర్
    Read full story
  • భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల గిరులు.. భారీగా పెరిగిన నిరీక్షణ సమయం
    Sat 09:46

    భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల గిరులు.. భారీగా పెరిగిన నిరీక్షణ సమయం

    • తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ
    • సర్వదర్శనానికి సుమారు 15 గంటల నిరీక్షణ
    • నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్‌మెంట్లు
    • క్యూలైన్లలో భక్తులకు తాగునీరు, అన్నప్రసాదం పంపిణీ
    • వారాంతపు సెలవులు కావడంతో పోటెత్తిన భక్తులు
    Read full story
  • ఇరాన్‌లో కూలిన అమెరికా F-15E... పైలట్‌ను కాపాడే సర్వైవల్ కిట్ ఇదే!
    Sat 09:42

    ఇరాన్‌లో కూలిన అమెరికా F-15E... పైలట్‌ను కాపాడే సర్వైవల్ కిట్ ఇదే!

    • ఇరాన్‌లో F-15E ఘటనతో వెలుగులోకి వచ్చిన 'సెరీ' వ్యవస్థ
    • శత్రు భూభాగంలో పైలట్ల ప్రాణాలను కాపాడే అమెరికా టెక్నాలజీ
    • జీపీఎస్, ఆహారం, మందులతో కూడిన అత్యాధునిక సర్వైవల్ కిట్
    Read full story
  • శ్రీకాకుళంలో కలకలం.. బాదం పాలు తాగి 80 మందికి అస్వస్థత
    Sat 09:38

    శ్రీకాకుళంలో కలకలం.. బాదం పాలు తాగి 80 మందికి అస్వస్థత

    • కొండమ్మ తల్లి జాతరలో బాదం పాలు తాగి అస్వస్థతకు గురైన బాధితులు
    • వాంతులు, విరేచనాలతో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న గ్రామస్థులు
    • ఘటనపై విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్
    Read full story
  • నాసిక్‌లో  విషాదం.. కారు బావిలో పడి ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి
    Sat 09:21

    నాసిక్‌లో విషాదం.. కారు బావిలో పడి ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి

    • మహారాష్ట్రలోని నాసిక్‌లో ఘోర ప్రమాదం
    • ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఘటన
    • పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు 
    Read full story
  • విమానాలు కూలినా చర్చలు ఆగవు.. మేం యుద్ధంలో ఉన్నాం: ట్రంప్
    Sat 09:18

    విమానాలు కూలినా చర్చలు ఆగవు.. మేం యుద్ధంలో ఉన్నాం: ట్రంప్

    • గల్ఫ్‌లో తీవ్ర ఉద్రిక్తతల మధ్య కూలిన రెండు అమెరికా యుద్ధ విమానాలు 
    • విమానాల కూల్చివేత ఇరాన్‌తో చర్చలపై ప్రభావం చూపదన్న డొనాల్డ్ ట్రంప్
    • ఒక విమానంలోని పైలట్‌ను రక్షించగా, మరొకరి పరిస్థితిపై గందరగోళం
    • రెండో విమానం ప్రమాదానికి గల కారణాలపై వీడని సందిగ్ధత
    Read full story
  • ఏపీలో ఇరిగేషన్ పనుల అంచనాల తయారీలో అధికారుల అలసత్వం..అధికారులపై మంత్రి నిమ్మల ఆగ్రహం
    Sat 09:11

    ఏపీలో ఇరిగేషన్ పనుల అంచనాల తయారీలో అధికారుల అలసత్వం..అధికారులపై మంత్రి నిమ్మల ఆగ్రహం

    • అధికారులు తీరు మార్చుకోవాలన్న మంత్రి నిమ్మల
    • ఆదివారంలోగా అంచనాలు సమర్పించాలని ఆదేశం
    • సిఈలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన మంత్రి 
    Read full story
  • హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి హెలికాప్టర్ యాత్ర.. 9 నుంచి ప్రారంభం
    Sat 09:06

    హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి హెలికాప్టర్ యాత్ర.. 9 నుంచి ప్రారంభం

    • హైదరాబాద్-శ్రీశైలం మధ్య హెలీ టూరిజం ప్లాన్
    • సోమశిల మీదుగా కృష్ణానది అందాల వీక్షణ
    • త్వరలో అందుబాటులోకి రానున్న హెలికాప్టర్ సేవలు
    • వీఐపీ దర్శనంతో కూడిన ప్యాకేజీల రూపకల్పన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV