'పార్లే' కళ్లద్దాలతో జగన్ చిరునవ్వులు... ఫొటోలు ఇవిగో
- విశాఖలో ‘పార్లే ఫర్ ది ఓషన్’ను ప్రారంభించిన జగన్
- తీరం శుద్ధి సందర్భంగా వినియోగించే కళ్లద్దాలను ధరించిన జగన్
- ప్రత్యేక కళ్లద్దాలతో ఫొటోలకు పోజిచ్చిన ఏపీ సీఎం
ఈ సందర్భంగా చెత్తను ఏరే సమయంలో కళ్లకు ధరించే కళ్లద్దాలను పార్లే సంస్థ ప్రతినిధులు అందించగా... వాటిని జగన్ ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ కళ్లద్దాలను జగన్ పెట్టుకోగా... వాటి ద్వారా కనిపించే దృశ్యాలను జగన్ ఆస్వాదించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా...అవి వైరల్‌గా మారాయి.