పెడన సీఎం సభలో మహిళ మృతి... రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన జగన్
- కృష్ణా జిల్లా పెడన సభకు హాజరైన జగన్
- సభకు వచ్చి సొమ్మసిల్లి మృతి చెందిన మాణిక్యమ్మ
- మహిళ మృతిని జగన్‌కు తెలిపిన మంత్రి రమేశ్
- గురువారమే బాధిత కుటుంబానికి చెక్ అందజేసిన జోగి రమేశ్
ఈ విషయం తెలుసుకున్న మంత్రి జోగి రమేశ్... విషయాన్ని నేరుగా సీఎం జగన్‌కు వివరించారు. ఈ వార్త విన్నంతనే స్పందించిన జగన్ బాధిత మహిళ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. అంతేకాకుండా బాధిత మహిళ కుటుంబానికి తక్షణమే పరిహారం అందజేయాలని ఆయన మంత్రి జోగి రమేశ్‌ను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో వేగంగా కదిలిన రమేశ్... రూ.10 లక్షల చెక్కును గురువారమే మాణిక్యమ్మ కుటుంబానికి అందజేశారు.