మంత్రి పువ్వాడ అజయ్ కుమారుడి వివాహానికి హాజరైన కేసీఆర్...ఫొటో ఇదిగో
- హైదరాబాద్‌లో వేడుకగా జరిగిన వివాహం
- హాజరైన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన పువ్వాడ
- జగన్‌నూ ఆహ్వానించిన పువ్వాడ అజయ్ దంపతులు
తన కుమారుడి వివాహం నిశ్చయమైన వెంటనే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులను పువ్వాడ అజయ్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కూడా అజయ్ దంపతులు ఆహ్వానించారు.