-
'బింబిసార' దర్శకుడికి ఓకే చెప్పిన బాలయ్య?
- 'బింబిసార' చూసిన బాలయ్య
- దర్శకుడు వశిష్ఠకు అభినందనలు
- ఆయనతో సినిమాకి సుముఖత
- వచ్చే ఏడాదిలో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్
-
విద్యుత్ కేంద్రాలపై దాడి చేయాలని చూస్తే హర్మూజ్ జలసంధిని శాశ్వతంగా మూసివేస్తాం.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ట్రంప్ హెచ్చరికలతో గల్ఫ్‌లో పెరిగిన ఉద్రిక్తత
- తమ విద్యుత్ కేంద్రాలను తాకితే అమెరికా బేస్‌లే లక్ష్యం అన్న ఇరాన్
- బ్యారెల్ ముడిచమురు ధర 119 డాలర్లకు చేరిక
- గడువు సమీపిస్తుండటంతో మిత్రదేశాలతో అమెరికా అత్యవసర చర్చలు
-
ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు: శర్వానంద్
- ఇండస్ట్రీ ప్రస్తుత పరిస్థితిపై స్పందించిన హీరో శర్వానంద్
- నిర్మాతలు దగ్గరుండి పనిచేస్తేనే మంచి సినిమాలు వస్తాయి
- దిల్ రాజు, బన్నీ వాసులను ఉదాహరణగా చూపిన శర్వా
- ‘బైకర్’ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో వ్యాఖ్యలు
-
కన్నవారిని వదిలేస్తే జీతంలో కోత.. తెలంగాణలో కొత్త చట్టం
- కన్నవారిని నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత
- 'టీఈఏఎంపీఎస్-2026' పేరుతో తెలంగాణ ప్రభుత్వం కొత్త చట్టం
- జీతంలో 15 శాతం లేదా రూ.10,000 తల్లిదండ్రుల ఖాతాకు జమ
- తల్లిదండ్రుల ఫిర్యాదుపై 45 రోజుల్లోనే విచారణ, పరిష్కారం
- నేటి కేబినెట్ భేటీలో బిల్లుకు ఆమోదం లభించే అవకాశం
-
తెలంగాణ వాహనదారులకు గుడ్‌న్యూస్.. నేడు 'వాహన్' సేవలు ప్రారంభం
- ఆఫీసులకు వెళ్లే పనిలేకుండా రిజిస్ట్రేషన్లు
- ఆన్‌లైన్ ద్వారానే పన్నులు, ఫీజుల చెల్లింపు
- ఇతర రాష్ట్రాలకు వెళ్లినా ఎన్‌వోసీ అవసరం లేదు
- దశలవారీగా పాత వాహనాల డేటా అనుసంధానం
-
వరుణ్ తేజ్ లవ్ స్టోరీపై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు
- వరుణ్-లావణ్య ప్రేమ గురించి నాలుగేళ్ల వరకు తెలియదన్న నిహారిక
- బర్త్‌డే పార్టీకి లావణ్య రావడంతో వారి ప్రేమ విషయం అర్థమైందని వెల్లడి
- తప్పకుండా మళ్లీ పెళ్లి చేసుకుంటానని స్పష్టీకరణ
-
ఏపీలో రాబోయే నాలుగు రోజులు వర్షాలు!
- పిడుగులు, బలమైన ఈదురు గాలులతో కూడిన వానలు
- వర్షాలు పడినా 2-3 డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు
- రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
-
ఏపీఐఐసీ అధీనంలోని 51 వేల ఎకరాల మ్యుటేషన్‌కు అనుమతి
- 22ఏ నిషేధిత జాబితా నుంచి ఏపీఐఐసీ భూములను తొలగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
- 51,603 ఎకరాల భూమిని ఏపీఐఐసీ పేరున మ్యుటేషన్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్
- పారిశ్రామిక అభివృద్ధికి, పెట్టుబడులకు అడ్డంకులు తొలగించడమే లక్ష్యం
- ఈ మేరకు పరిశ్రమల శాఖ జీవో నెం. 61 విడుదల
-
ఇరాన్‌పై దాడులు జరిగినా.. అణు ముప్పు తొలగిపోలేదు: ఐఏఈఏ హెచ్చరిక
- దాడులతో ఇరాన్ అణు కార్యక్రమానికి తీవ్ర నష్టం
- యురేనియం నిల్వలు, పునర్నిర్మాణ సామర్థ్యం చెక్కుచెదరలేదన్న గ్రాసీ
- పరిజ్ఞానాన్ని సైనిక దాడులతో తుడిచిపెట్టలేరని స్పష్టం
- సమస్య పరిష్కారానికి చర్చలే ఏకైక మార్గమని సూచన
-
ఇక్కడ గెలిచిన అభ్యర్థిని మంత్రిని చేస్తాం: సిద్ధిపేట ప్రజలకు రేవంత్ రెడ్డి ఆఫర్
- 2029లో సిద్దిపేటలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామన్న సీఎం రేవంత్
- ఒకే కుటుంబ పాలన నుంచి సిద్దిపేటకు విముక్తి కలగాలని పిలుపు
- సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లలకు కలిపి 10,500 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
- భూసేకరణలో గత ప్రభుత్వం రైతులను భయపెట్టిందన్న సీఎం
- ఒక్కసారి మార్పు చేసి చూడాలని సిద్దిపేట ప్రజలకు విజ్ఞప్తి