మాంటినిగ్రోలో దారుణం.. వీధిలో యథేచ్ఛగా దుండగుడి కాల్పులు.. 11 మంది మృతి
- ఇంట్లో గొడవపడి వీధిలోకి వచ్చి కాల్పులు
- మృతుల్లో ఇద్దరు చిన్నారులు
- పోలీసుల కాల్పుల్లో నిందితుడి హతం
కాగా, కాల్పులు జరపడానికి ముందు నిందితుడు కుటుంబ సభ్యులతో గొడవపడినట్టు తెలుస్తోంది. అనంతరం ఆగ్రహంతో వీధిలోకి వచ్చి కాల్పులకు తెగబడ్డాడు. ఇదిలావుంచితే, మెక్సికోలో జరిగిన హింసాత్మక ఘటనల్లో 11 మంది మృతి చెందారు. జైలులో జరిగిన ఓ ముఠా గొడవల్లో తొలుత ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలిసిన తర్వాత పక్కనే ఉన్న సివుదాద్ జువారెజ్‌లోని ముఠాలు 9 మందిని హతమార్చాయి.