వైసీపీ పార్లమెంటరీ పార్టీ భేటీకి గోరంట్ల మాధవ్ హాజరైన ఫొటోను పోస్ట్ చేస్తూ మండిపడిన టీడీపీ
- మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడినట్లుగా గోరంట్ల మాధవ్ పై ఆరోపణలు
- ప్రత్యేక కుర్చీ వేసి మరీ కూర్చోపెట్టారంటూ టీడీపీ విమర్శ
- సిగ్గు వాళ్ళకి లేదా ? మనకి లేదా ? అంటూ ప్రశ్న
ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడినట్లుగా ఆరోపణలు రావడం, దానిని ఆయన మార్ఫింగ్ వీడియో అంటూ ఖండించడం విదితమే.