నేపాల్‌ను కుదిపేసిన భారీ భూకంపం
- ఉదయం 8.13 గంటల సమయంలో భూకంపం
- కఠ్మాండుకు 147 కిలోమీటర్ల దూరంలో సంభవించిన భూకంపం
- భూమికి పది కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం
నేపాల్‌లో ఇటీవల సంభవించిన భూకంపాలు తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించాయి. 25 ఏప్రిల్ 2015లో కఠ్మాండు, పోఖరా నగరాల్లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా పెను నష్టం వాటిల్లింది. దాదాపు 8,964 మంది మరణించగా, 22 వేల మందికిపైగా గాయపడ్డారు.