01 Mon 17:24 సోమవారం నుంచి శుక్రవారం వరకు బాబు, లోకేశ్ రాజకీయం చేస్తారు... శని, ఆదివారాలు పవన్ తీసుకుంటాడు: మంత్రి దాడిశెట్టి రాజా పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసిన మంత్రి ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదని ఎద్దేవా జగన్ పాలన పట్ల ఓర్వలేకపోతున్నాడని విమర్శలు బాబు, ఏబీఎన్ డైరెక్షన్ లోనే పవన్ నడుస్తున్నాడని వ్యాఖ్యలు
02 Wed 11:26 రామ్ చరణ్ ‘పెద్ది’ వివాదంపై అదా శర్మ కామెంట్స్ 'పెద్ది' సినిమాలో జాన్వీ పాత్రపై ట్రోలింగ్ తాను ఆ సినిమా చూడలేదన్న అదా శర్మ ప్రాజెక్టులు ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హితవు
03 Wed 11:02 విలాసానికి కొత్త నిర్వచనం.. ప్రపంచంలోని 16 అందమైన హోటళ్ల జాబితాలో భారత ప్యాలెస్! ప్రపంచంలోని 16 అత్యంత అందమైన హోటళ్లను ప్రకటించిన ప్రిక్స్ వెర్సైల్స్ ఈ జాబితాలో భారత్ నుంచి మధ్యప్రదేశ్‌లోని ది ఒబెరాయ్ రాజ్ గఢ్ ప్యాలెస్‌కు స్థానం విలాసంతో పాటు నిర్మాణం, డిజైన్, సాంస్కృతిక ప్రాముఖ్యతకు గుర్తింపు చైనా, ఇటలీల నుంచి రెండేసి హోటళ్లకు జాబితాలో చోటు సౌదీ అరేబియాలోని ఎడారి నుంచి ఫ్రాన్స్‌లోని చారిత్రక భవనాల వరకు ఎంపిక
04 Wed 10:55 భారతీరాజా మృతిపై పవన్ కల్యాణ్ భావోద్వేగ ట్వీట్! అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన భారతీరాజా తీవ్ర విషాదంలో మునిగిపోయిన సినీ ప్రపంచం భారతీరాజా మరణం కోట్లాది మంది అభిమానులకు తీరని లోటు అన్న పవన్
05 Wed 10:52 అదే అసలైన పరీక్ష.. అలా పనిచేసేవారే ప్రజల విశ్వాసాన్ని చూరగొంటారు: ప్రధాని మోదీ సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగిన నెహ్రూ రికార్డును అధిగమించిన మోదీ ఎన్నికైన ప్రధానిగా 4,399 రోజులు పూర్తి చేసుకుని అరుదైన ఘనత ప్రజాసేవే సుపరిపాలనకు అసలైన పరీక్ష అని 'ఎక్స్'లో పేర్కొన్న ప్రధాని అంకితభావం, వినమ్రత, కర్తవ్య దీక్షతో పనిచేసేవారే ప్రజల విశ్వాసాన్ని చూరగొంటారని వ్యాఖ్య మోదీ రికార్డుపై ఢిల్లీలో ఎన్డీఏ కూటమి ప్రత్యేక సమావేశం, వేడుకలు
06 Wed 10:15 మోదీనామిక్స్ @12: పునాదులు పటిష్ఠం... ఇక కావాల్సింది నిచ్చెన! 12 ఏళ్ల మోదీనామిక్స్‌పై సమగ్ర విశ్లేషణ దేశ ఆర్థిక రూపురేఖలు మార్చిన ఐదు కీలక సంస్కరణలు జీఎస్టీ, ఐబీసీ, డిజిటల్ మౌలిక సదుపాయాల ప్రాముఖ్యత భద్రత కాదు, అభివృద్ధి కావాలంటున్న గ్రామీణ భారతం భూమి, వ్యవసాయ, న్యాయ సంస్కరణలే తదుపరి సవాల్
07 Wed 10:04 బాలయ్యకు అల్లుడు లోకేశ్, కుమార్తె బ్రాహ్మణిల ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు భోళాతనానికి ప్రతిరూపం బాలా మావయ్య అంటూ లోకేశ్ ట్వీట్ నాన్నే నా సూపర్ హీరో అంటూ బ్రాహ్మణి భావోద్వేగ పోస్ట్ బాలయ్య వందేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించిన కుటుంబ సభ్యులు
08 Wed 09:55 ప్రధానిగా మోదీ రికార్డ్... చంద్రబాబు, నారా లోకేశ్ స్పందన సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగుతున్న మోదీకి చంద్రబాబు, లోకేశ్ అభినందనలు దేశ గతిని మార్చిన గొప్ప నేతగా మోదీని అభివర్ణన సంక్షేమం, అభివృద్ధిని మోదీ సమన్వయం చేశారన్న సీఎం వికసిత భారత్ లక్ష్యానికి అనుగుణంగా స్వర్ణాంధ్ర నిర్మిస్తామని వెల్లడి మోదీ ఘనత అనితరసాధ్యమని లోకేశ్ వ్యాఖ్య
09 Wed 09:46 భాగస్వామితో గొడవ తర్వాత దీర్ఘాలోచనలో గొరిల్లా.. వీడియో చూసి 'ఇది మా కథే' అంటున్న నెటిజన్లు! తన భాగస్వామితో గొడవపడిన తర్వాత గొరిల్లా వీడియో వైరల్ జపాన్‌లోని హిగాషియామా జూలో 13 ఏళ్ల కియోమాసా గొరిల్లా ఇది మనిషిలా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు కనిపించడంతో నెటిజన్ల ఫిదా తమ జీవితాలతో పోల్చుకుంటూ నెటిజన్ల ఫన్నీ కామెంట్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన గొరిల్లా పోజ్
10 Wed 09:42 హ్యాపీ బర్త్ డే ఎన్బీకే.. బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు నేడు బాలయ్య పుట్టినరోజు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు సినీ, రాజకీయ, సేవా రంగాల్లో బాలయ్య సేవలను కొనియాడిన వైనం బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా చేస్తున్న సేవలకు ప్రశంస #HappyBirthdayNBK అనే హ్యాష్ ట్యాగ్‌ను జతచేస్తూ ట్వీట్