అమెరికాలో మళ్లీ పేలిన తుపాకి.. ఇండియానా మాల్‌లో ముగ్గురిని కాల్చి చంపిన దుండగుడు
- గ్రీన్‌వుడ్ పార్క్ మాల్‌లో ఘటన
- హంతకుడిని కాల్చి చంపిన పౌరుడు
- గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు
క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు గ్రీన్‌వుడ్ డిపార్ట్‌మెంట్ పోలీస్ చీఫ్ జిమ్ ఐసోన్ తెలిపారు. ఈ కాల్పుల ఘటనకు కారణం తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. షూటర్ వద్ద పొడవైన తుపాకి, పలు మ్యాగజైన్లు కనుగొన్నట్టు చెప్పారు.