Sat 07:08 ఇంగ్లండ్‌లో ఠారెత్తిస్తున్న ఎండలు.. ఎమర్జెన్సీ ప్రకటన ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడం ప్రమాద సంకేతమన్న వాతావరణశాఖ ఆరోగ్యవంతులు కూడా అనారోగ్యం బారినపడే అవకాశం ఉందంటున్న అధికారులు అత్యవసర పనులను సైతం వాయిదా వేసుకోవాలని సూచన Read full story
Fri 09:51 ‘సారీ నాన్నా’ అని లేఖ రాసి.. ఇంట్లోని రూ. 25 లక్షల సొత్తుతో బాలుడి పరారీ! హైదరాబాద్ కేపీహెచ్‌బీలో 17 ఏళ్ల బాలుడి నిర్వాకం ఇంట్లోంచి రూ. 8 లక్షల నగదు, 9 తులాల బంగారం అపహరణ 'సారీ నాన్నా' అని లేఖ రాసి తండ్రి బైక్‌పై పలాయనం తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు Read full story
Fri 09:40 హర్మూజ్ సంక్షోభం.. పౌరులను కోల్పోయింది మేమేనన్న భారత్ హర్మూజ్ జలసంధిపై బ్రిటన్ ఏర్పాటు చేసిన సమావేశానికి భారత్ హాజరు ఈ సంక్షోభంలో పౌరులను కోల్పోయిన ఏకైక దేశం భారతేనని వెల్లడి దౌత్యం, చర్చల ద్వారానే సమస్య పరిష్కారమవుతుందని స్పష్టీకరణ ఇరాన్‌తో చర్చలు జరిపి తమ నౌకలకు భద్రత కల్పిస్తున్న భారత్ ఈ కీలక సమావేశానికి దూరంగా ఉన్న అమెరికా Read full story
Fri 09:33 అధికారుల్లారా.. కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా మీ సంగతి చూస్తా: పేర్ని నాని వార్నింగ్ మచిలీపట్నంలో ఇళ్ల కూల్చివేతలపై పేర్ని నాని ఆగ్రహం మంత్రి కొల్లు రవీంద్రకు తొత్తులుగా అధికారులు పనిచేస్తున్నారని ఆరోపణ 2029లో జగన్ ప్రభుత్వం రాగానే బదులు తీర్చుకుంటామని హెచ్చరిక కూల్చివేతలకు వచ్చిన అధికారులను, పోలీసులను వదిలిపెట్టబోమని వార్నింగ్ అధికారిని తెలంగాణ నుంచి అయినా తీసుకొచ్చి ఇంటి సంగతి చూస్తానని వ్యాఖ్య Read full story
Fri 09:20 వివాహేతర డేటింగ్ యాప్‌లో హైదరాబాద్ జోరు! దేశంలో 40 లక్షల యూజర్లను దాటిన గ్లీడెన్ యాప్ వినియోగదారుల సంఖ్యలో బెంగళూరు, హైదరాబాద్ అగ్రస్థానం గత రెండేళ్లలో 148 శాతం పెరిగిన మహిళా యూజర్లు మారుతున్న సంబంధాలకు ఇది నిదర్శనమన్న కంపెనీ Read full story
Fri 09:04 అభిషేక్ శర్మకు షాక్.. మ్యాచ్ ఫీజులో భారీ కోత కేకేఆర్‌తో మ్యాచ్‌లో అసభ్య పదజాలం వాడిన అభిషేక్ శర్మ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత, ఒక డీమెరిట్ పాయింట్ విధింపు ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన.. శిక్షను అంగీకరించిన ఆటగాడు వివాదాస్పద ఔట్ పట్ల అసహనంతోనే దుర్భాష వాడినట్టు అంచనా Read full story
Fri 08:52 అమెరికా ట్రేడ్ వార్: స్టీల్, ఫార్మా దిగుమతులపై భారీ సుంకాలు దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తూ ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం స్టీల్, అల్యూమినియం, కాపర్‌పై టారిఫ్‌ల పెంపు పేటెంట్ ఉన్న మందుల దిగుమతులపై 100 శాతం వరకు సుంకం జాతీయ భద్రత, దేశీయ ఉత్పత్తి పెంచడమే లక్ష్యమని ప్రకటన ప్రస్తుతానికి జనరిక్ మందులకు సుంకాల నుంచి మినహాయింపు Read full story
Fri 08:42 పాకిస్థాన్‌లో పెట్రో మంట.. లీటర్ డీజిల్ రూ. 520 పాకిస్థాన్‌లో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ డీజిల్ రూ. 520.35, పెట్రోల్ రూ. 458.40కు చేరిక అంతర్జాతీయ మార్కెట్లే కారణమన్న పాక్ ప్రభుత్వం కొన్ని వర్గాలకు లక్షిత సబ్సిడీలు ప్రకటించిన సర్కార్ నెలల వ్యవధిలో ఇంధన ధరలు పెరగడం ఇది రెండోసారి Read full story
Fri 08:32 ఇరాన్‌లో ఎత్తైన బ్రిడ్జిని కూల్చేసిన అమెరికా... ఇది ఆరంభమేనన్న ట్రంప్ పశ్చిమాసియాలోనే అత్యంత ఎత్తైన వంతెనపై అమెరికా-ఇజ్రాయెల్ దాడి టెహ్రాన్-కరాజ్ నగరాలను కలిపే కీలక వంతెన పాక్షికంగా ధ్వంసం ఇది ఆరంభమే, మరిన్ని దాడులు తప్పవని హెచ్చరించిన ట్రంప్ ఇరాన్‌పై యుద్ధంలో విజయం సాధిస్తున్నామని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు రాబోయే 2-3 వారాలు ఇరాన్‌పై దాడులు తీవ్రతరం చేస్తామని ప్రకటన Read full story
Fri 08:24 దుబాయ్‌లోని ఒరాకిల్ కార్యాలయంపై ఇరాన్ దాడి? ఆ వార్తలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేసిన యూఏఈ సోషల్ మీడియాలో వైరల్ అయిన తప్పుడు ప్రచారం అధికారిక సమాచారాన్నే నమ్మాలని ప్రజలకు సూచన Read full story