మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లాలు, నియోజకవర్గాలను విడిచి రావొద్దు... సీఎం కేసీఆర్ ఆదేశాలు
- తెలంగాణలో భారీ వర్షాలు
- మరో రెండ్రోజులకు వర్ష సూచన
- మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అధికారులకు సీఎం దిశానిర్దేశం
కాగా, గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో, వరద ముంపు ప్రమాదం ఉన్న జిల్లాలకు చెందిన మంత్రులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించే దిశగా చర్యలు ఉండాలని నిర్దేశించారు. రవాణా, విద్యుత్ శాఖల అధికారులతోనూ మాట్లాడి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తపడాలని సూచించారు.