01 Tue 16:26 ఫ్రిజ్ లో పెట్టిన మాంసంపైనా 30 రోజులు కరోనా వైరస్.. అధ్యయనం ద్వారా అంచనా! చికెన్, మటన్, చేపలు, బీఫ్ పై శాస్త్రవేత్తల పరిశోధన అచ్చం కరోనా తరహాలోని ఇతర వైరస్ లు 30 రోజుల కంటే ఎక్కువ కాలం బతకగలిగినట్టు గుర్తింపు అదే తరహాలో కరోనా వైరస్ కూడా బతుకుతుందని అంచనా వేసిన శాస్త్రవేత్తలు
02 Tue 12:37 ఇది మా ఇల్లు.. ఆర్సీబీపై విరాట్ కోహ్లీ భావోద్వేగ పోస్ట్ వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న ఆర్సీబీ ఫైనల్ మ్యాచ్‌లో 75 పరుగులతో అజేయంగా నిలిచి గెలిపించిన కోహ్లీ ఈ టైటిల్ గెలుపుపై సోషల్ మీడియాలో భావోద్వేగ సందేశం పోస్ట్ చేసిన విరాట్ ఈ సీజన్‌లో 675 పరుగులు చేసి అద్భుత ఫామ్ కనబరిచిన కింగ్ కోహ్లీ
03 Tue 12:25 విశాఖ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన లోకేశ్.. వామపక్షాల హంగామా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 9 మంది మృతి మృతుల కుటుంబాలను ఓదార్చిన లోకేశ్ రూ. కోటి చొప్పున పరిహారం చెల్లించాలని వామపక్షాల డిమాండ్
04 Tue 12:23 ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’.. ఆసక్తికర విషయాలు చెప్పిన పూరీ జగన్నాథ్! నిజ జీవిత సంఘటనలతో స్లమ్ డాగ్ టీజర్ లాంచ్‌లో పూరీ జగన్నాథ్ వెల్లడి విజయ్ సేతుపతి అంధుడైన యాచకుడిగా నటన ‘జెన్ జీ’ యువత కోసం సినిమా పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న టబు
05 Tue 12:22 స్టీల్ ప్లాంట్ బాధితులకు మంత్రి లోకేశ్ పరామర్శ.. అండగా ఉంటామని భరోసా విశాఖ కేజీహెచ్‌కు వెళ్లిన మంత్రి నారా లోకేశ్ స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాల పరామర్శ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ప్రమాదంపై కమిటీ నివేదిక తర్వాత చర్యలని వెల్లడి అందరి పోరాటంతోనే స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకున్నామన్న లోకేశ్
06 Tue 12:07 అదరగొట్టావ్ చరణ్.. 'పెద్ది' మైండ్‌బ్లోయింగ్ అంతే..: అల్లు అర్జున్ 'పెద్ది' సినిమాపై ప్రశంసలు కురిపించిన అల్లు అర్జున్ రామ్ చరణ్ నటన మైండ్‌బ్లోయింగ్ అంటూ ట్వీట్ చరణ్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, డ్యాన్స్‌లు అసాధారణం అన్న బన్నీ దర్శకుడు బుచ్చిబాబు, నటీనటులను ప్రత్యేకంగా అభినందించిన ఐకాన్ స్టార్
07 Tue 11:53 4, 4, 4.. ఆ తర్వాత ఔట్.. శ్రీలంక బౌలర్‌కు చిక్కిన వైభవ్ సూర్యవంశీ! ముక్కోణపు సిరీస్ తొలి మ్యాచ్‌లో వైభవ్ విఫలంవరుసగా మూడు ఫోర్లు బాదిన సూర్యవంశీనాలుగో ఓవర్‌లో పెవిలియన్ చేరిన యువ సంచలనంలంక బౌలర్ షిరాజ్ బౌలింగ్‌లో ఔట్12 పరుగులకే ముగిసిన వైభవ్ ఇన్నింగ్స్
08 Tue 11:52 చరణ్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్.. రూ. 300 కోట్ల క్లబ్‌లో 'పెద్ది' 'పెద్ది' బాక్సాఫీస్ సునామీ.. ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ కలెక్షన్లు 5 రోజుల్లో వరల్డ్‌వైడ్‌గా రూ. 315 కోట్లకు పైగా వసూలు చేసిన 'పెద్ది' రామ్ చరణ్ కెరీర్‌లో వేగంగా రూ. 300 కోట్లు సాధించిన సోలో చిత్రంగా రికార్డు
09 Tue 11:40 తిరుమలలో తగ్గని రద్దీ.. పోటెత్తుతున్న భక్తులు క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లలో భక్తులు సర్వ దర్శనానికి 15 నుంచి 18 గంటల సమయం నిన్న శ్రీవారిని దర్శించుకున్న 95,152 మంది భక్తులు
10 Tue 11:29 సగం తిన్న యాపిళ్లను జనంపైకి విసిరిన డీకే శివకుమార్.. నెటిజన్ల ఆగ్రహం! డీకే. శివకుమార్ యాపిల్ వీడియో వైరల్ కనకపుర పర్యటనలో వింత ఘటన భారీ యాపిల్ హారంతో స్వాగతించిన స్థానికులు పండు కొరికి జనంపైకి విసిరిన నేత రాచరికపు పోకడలంటూ నెటిజన్ల విమర్శలు