వేసవి సెలవుల అనంతరం ఒక్కరోజులో రికార్డు స్థాయిలో తీర్పులిచ్చిన సుప్రీంకోర్టు
- మే 23 నుంచి జులై 10 వరకు సుప్రీంకోర్టుకు సెలవులు
- జులై 11న కోర్టు పునఃప్రారంభం
- అదే రోజున 44 తీర్పులతో రికార్డు
- ఇటీవల కాలంలో ఇదే అత్యధికం
కాగా, ఈ కేసుల్లో కోర్టు ధిక్కారం, బ్యాంకింగ్, వ్యాపార వివాదాలు, దేశీయ చట్టాలు, నేరస్థుల అప్పగింత ఒప్పందాలు, కాంట్రాక్టులు, సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో ఒక్క జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనమే 20 తీర్పులను వెలువరించింది.