Mon 21:34 తిరుగుబాటు వెనుక ఉన్న పెద్ద కళాకారుడు ఫడ్నవీసే... ఎమ్మెల్యేలు నిద్రపోయిన తర్వాత మేం మాట్లాడుకునేవాళ్లం: షిండే సంచలన వ్యాఖ్యలు మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం సీఎంగా తిరుగుబాటు వర్గం నేత ఏక్ నాథ్ షిండే డిప్యూటీ సీఎంగా బీజేపీ నేత ఫడ్నవీస్ అంతా ఫడ్నవీసే నడిపించాడన్న షిండే కాస్త ఇబ్బందిపడిన ఫడ్నవీస్ Read full story
Tue 17:31 లాభాలను నిలుపుకోలేకపోయిన సెన్సెక్స్, నిఫ్టీ... సరికొత్త కనిష్ఠానికి రూపాయి! స్వల్ప నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి మార్కెట్లకు భిన్నంగా రాణించిన ఐటీ, రియాల్టీ షేర్లు డాలర్‌తో పోలిస్తే భారీగా పతనమైన రూపాయి విలువ సూచీలు బలహీనపడినా లాభపడ్డ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ Read full story
Tue 17:30 పోటీ నుంచి ఎందుకు తప్పుకున్నానంటే?: టీఎంసీ నేత జహంగీర్ ఖాన్ ఫాల్తా ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకున్న జహంగీర్ ఖాన్ ఫాల్తా అభివృద్ధికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని వెల్లడి అందుకే తాను పోటీ నుంచి తప్పుకున్నట్లు వెల్లడి Read full story
Tue 17:27 ఢిల్లీలో కీలక సమావేశాలతో బిజీగా ఉన్న నాదెండ్ల మనోహర్ రెండో రోజు చురుగ్గా సాగుతున్న నాదెండ్ల మనోహర్ ఢిల్లీ టూర్ కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ తో భేటీ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో కూడా సమావేశం Read full story
Tue 17:24 ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. గిల్‌కు కెప్టెన్సీ, కొత్త ముఖాలకు చోటు! జూన్ 6 నుంచి ప్రారంభం కానున్న ఆఫ్ఘనిస్థాన్ సిరీస్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఎంపిక రోహిత్, హార్దిక్‌ల ఎంపికకు ఫిట్‌నెస్ మెలిక హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్‌లకు తొలిసారి పిలుపు సీనియర్ పేసర్ బుమ్రాకు విశ్రాంతి Read full story
Tue 17:13 ఐదేళ్లు ప్రజల్ని బాది.. ఇప్పుడు ధర్నాలంటూ డ్రామాలా?: వైసీపీపై సోమిరెడ్డి ఫైర్ పెట్రోల్ ధరలపై వైసీపీ ధర్నాలు ఓ పెద్ద డ్రామా అని విమర్శించిన సోమిరెడ్డి జగన్ హయాంలో దేశంలోనే అత్యధిక ధరలతో ప్రజలను దోపిడీ చేశారని ఆరోపణ మద్యం ధరలు పెంచి, కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు వైసీపీ నిరసనలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని, సొంత పార్టీ నేతలే అసహనంగా ఉన్నారని వ్యాఖ్య జగన్‌పై ఉన్న అవినీతి కేసుల విచారణ వేగవంతం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడి Read full story
Tue 16:56 ‘నా దేశం - నా బాధ్యత’... బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వెనక్కి పంపిన పల్లా శ్రీనివాసరావు ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేందుకు పల్లా శ్రీనివాసరావు కీలక నిర్ణయం వై-కేటగిరీ భద్రతలోని బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పోలీసులకు అప్పగింత 2+2 గన్‌మన్ల స్థానంలో 1+1 సిబ్బందితోనే పర్యటనలు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పిలుపు స్ఫూర్తితోనే ఈ నిర్ణయమన్న పల్లా ఈసారి మహానాడును కూడా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని వెల్లడి Read full story
Tue 16:55 భారత వాయుసేన కోసం మహీంద్రా స్కార్పియో వాహనాలు.. అదిరిపోయే ఫీచర్స్ స్కార్పియో క్లాసిక్ ఎస్11 ఎస్‌యూవీల బ్యాచ్‌ను చేర్చుకున్న ఎయిర్ ఫోర్స్ ఒక్కో వాహనం ధర రూ. 16.99 లక్షలు ఎయిర్ ఫోర్స్ బ్లూ కలర్ లో ఆకర్షణీయంగా ఉన్న వాహనాలు Read full story
Tue 16:49 ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళలు ఉండే దేశం ఇదేనట! మొదటి స్థానంలో టర్కీ పాకిస్థాన్ నాలుగు, భారత్ ఆరో స్థానంలో ‘వరల్డ్ పాపులేషన్ రివ్యూ’ ఆధారంగా ట్రెండవుతున్న లిస్ట్ Read full story
Tue 16:43 బండి సంజయ్ రాజీనామా చేయాలనడం సరికాదు: కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి బండి సంజయ్‌ని పదవి నుంచి దించాలని సొంత పార్టీ ఎంపీలే ప్రయత్నిస్తున్నారని విమర్శ అది మంచి పద్ధతి కాదన్న మల్లు రవి కవిత జైలుకు వెళ్ళినప్పుడు కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేశారా అని నిలదీత Read full story