Mon 18:51 దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రండి.. ఏక్ నాథ్ షిండే వర్గానికి ఉద్ధవ్ థాకరే సవాల్ శివసేనను అంతం చేసేందుకు బీజేపీ కుట్ర అన్న ఉద్ధవ్ ఎవరేమిటో ప్రజలే తీర్పు చెబుతారని కామెంట్ శివసేన జిల్లా అధ్యక్షులు, ఇతర నేతల సమావేశంలో ఉద్ధవ్ ప్రసంగం Read full story
Sat 17:40 జగన్ ఒక కామెడీ పీస్: కేశినేని చిన్ని జగన్ చేసిన మావిగన్ వ్యాఖ్యలను ఎద్దేవా చేసిన కేశినేని చిన్ని రాజధాని వంటి అంశాన్ని జగన్ హాస్యాస్పదంగా మార్చారని విమర్శ అమరావతి శాశ్వత రాజధాని కావడం పట్ల ప్రజలంతా సంతోషంగా ఉన్నారని వ్యాఖ్య Read full story
Sat 17:32 ఇరాన్ బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం లక్ష్యంగా క్షిపణి దాడి అణు విద్యుత్ కేంద్రం లక్ష్యంగా క్షిపణి దాడి జరిగిందన్న ఐఏఈఏ క్షిపణి శకలం తగిలి ఒకరు మృతి చెందినట్లు వెల్లడి ఎలాంటి రేడియేషన్‌కు దారితీయలేదన్న ఐఏఈఏ Read full story
Sat 17:27 ఆ రెండు కూటములు మోసపూరితమైనవి: ప్రత్యర్థి పార్టీలపై నిప్పులు చెరిగిన విజయ్ పుదుచ్చేరిలో వేడెక్కిన విజయ్ ఎన్నికల ప్రచారం డీఎంకే-కాంగ్రెస్, ఎన్ఆర్ కాంగ్రెస్-బీజేపీ కూటములపై తీవ్ర విమర్శలు అధికారంలోకి వస్తే పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ స్థానిక ఎన్నికలు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపైనా స్పష్టమైన ప్రకటన తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరిన విజయ్ Read full story
Sat 17:27 కేఏ పాల్ స్థానాన్ని జగన్ భర్తీ చేశారు: కోటంరెడ్డి సెటైర్ మావిగన్ అంటూ జగన్ వింతగా మాట్లాడుతున్నాడంటూ కోటంరెడ్డి ఎద్దేవా సీఎంగా ఉన్నప్పుడు మావిగన్ గుర్తుకు రాలేదా అని ప్రశ్న విచక్షణతో మాట్లాడాలని హితవు పలికిన కోటంరెడ్డి Read full story
Sat 17:12 సన్‌రైజర్స్ కు ఎదురుదెబ్బ: ఐపీఎల్ మధ్యలోనే స్వదేశానికి వెళ్లిపోయిన ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ మధ్యలోనే స్వదేశానికి సన్‌రైజర్స్ కెప్టెన్ ఏప్రిల్ 17 వరకు జట్టుకు దూరం కానున్న ఆసీస్ స్టార్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ కొనసాగింపు కమిన్స్ గైర్హాజరీలో మరో రెండు మ్యాచ్‌లు ఆడనున్న హైదరాబాద్ Read full story
Sat 17:04 ఐదు రాష్ట్రాల ఎన్నికల ఖర్చు కోసం ఇక్కడి నుంచి రేవంత్ రెడ్డి నిధులు తరలిస్తున్నారు: ఈటల రాజేందర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ. 600 కోట్లు మాత్రమే విడుదల చేశారన్న ఈటల ఇది పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటమే అని వ్యాఖ్య చట్టసభల్లో వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపాటు Read full story
Sat 16:52 కాంగ్రెస్ ప్రభుత్వం యువతను పట్టించుకోవడం లేదు: వద్దిరాజు రవిచంద్ర కొత్తగూడెంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన వద్దిరాజు రవిచంద్ర క్రీడల ద్వారా శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారన్న వద్దిరాజు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తోందని విమర్శ Read full story
Sat 16:47 హర్మూజ్ దాటిన ఎల్పీజీ నౌక 'గ్రీన్ శాన్వి'... గుజరాత్ మంత్రి ట్వీట్‌పై స్పందించిన ఇరాన్ 46,650 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో హర్మూజ్ దాటిన గ్రీన్ శాన్వి బారత దౌత్యానికి మరో విజయమంటూ గుజరాత్ మంత్రి ట్వీట్ భారత్‌తో స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామన్న ఇరాన్ Read full story
Sat 16:39 5 కేజీల గ్యాస్ సిలిండర్లకు అడ్రస్ ప్రూఫ్ అవసరం లేదు: కేంద్రం ఏదైనా ఐడీ కార్డుతో 5 కేజీల ఎల్పీజీ సిలిండర్ అడ్రస్ ప్రూఫ్ అవసరం లేదని స్పష్టం చేసిన కేంద్రం దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్‌కు కొరత లేదు ఆందోళన చెంది అధికంగా కొనవద్దని ప్రజలకు విజ్ఞప్తి అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు Read full story