కాసేపట్లో హైదరాబాద్ సభలో పాల్గొనబోతున్నానంటూ మోదీ ట్వీట్
- కేంద్ర అభివృద్ధికి అంతా ఆకర్షితులు అవుతున్నారన్న మోదీ
- అన్ని వర్గాలకు మేలు జరుగుతోందని వెల్లడి
- సంక్షేమ కార్యక్రమాలకు మంచి స్పందన వస్తోందని సంతోషం
ముఖ్యంగా రైతులు, మహిళలు, యువతతోపాటు బలహీన వర్గాలకు మేలు జరిగిందని ప్రధాని మోదీ తెలిపారు. కాసేపట్లో హైదరాబాద్‌లో జరుగుతున్న భారీ బహిరంగ సభకు హాజరవుతున్నానంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.