01 Sat 22:13 హైదరాబాదులో ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గం తొలిరోజు సమావేశాలు హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ సమావేశాలు హాజరైన మోదీ, అమిత్ షా, రాజ్ నాథ్ తదితరులు రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన అమిత్ షా ఆర్థిక తీర్మానం ప్రవేశపెట్టిన రాజ్ నాథ్ సింగ్ బలపరిచిన పియూష్ గోయల్
02 Tue 20:55 అమ్మా... నీకు నేను ముఖ్యమా, ఆఫీసు ముఖ్యమా? కొడుకు ప్రశ్నతో చలించిపోయిన హైదరాబాద్ మహిళ! హైదరాబాద్‌కు చెందిన లావణ్య అనే మహిళ తన కొడుకు గురించి పెట్టిన పోస్ట్ వైరల్ అమ్మా, నీకు నేను ముఖ్యమా లేక నీ ఆఫీసా అని ప్రశ్నించిన ఏడేళ్ల బాలుడు పని ఒత్తిడిలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చ పిల్లలకు మన సమయం కేటాయించడం ముఖ్యమని చెప్పిన తల్లి ఈ పోస్ట్‌కు వర్కింగ్ తల్లుల నుంచి భారీ స్పందన
03 Tue 20:52 రిఫండ్‌లో జాప్యం.. విద్యార్థినికి రూ.74,131 పరిహారం చెల్లించనున్న ఎయిరిండియా మహారాజా స్కాలర్ స్కీమ్ ప్రయోజనాన్ని నిరాకరించిన ఎయిరిండియా విద్యార్థిని నుంచి అదనపు బ్యాగేజీ ఫీజు వసూలు రీఫండ్ ఇస్తామని చెప్పి ఏళ్ల తరబడి ఆలస్యం చేసిన వైనం రూ. 74,131 చెల్లించాలని ఆదేశించిన రాజస్థాన్ వినియోగదారుల కమిషన్ మానసిక క్షోభకు పరిహారం పెంచిన రాష్ట్ర కమిషన్
04 Tue 20:38 సెట్స్ పైకి విక్రమ్ కొత్త సినిమా.. షూటింగ్ షురూ! 'చియాన్ 63' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న చిత్రం దర్శకుడు ఆనంద్ శంకర్‌తో సత్యజ్యోతి ఫిలింస్ నిర్మాణం ఈ చిత్రంలో డేంజరస్ కుక్ పాత్రలో విక్రమ్ నటిస్తున్నారు గతంలో విక్రమ్ ప్రకటించిన నాలుగు సినిమాలలో ఇది ఒకటి
05 Tue 20:31 వృద్ధి రేటు పెంపుపై సీఎం చంద్రబాబు ఫోకస్.. పనితీరు ఆధారంగా శాఖలకు స్కోరింగ్ వివిధ శాఖలకు కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లు నిర్దేశించిన సీఎం పనితీరు ఆధారంగా స్కోరింగ్ విధానం అమలుకు నిర్ణయం ప్రతి నెలా 12వ తేదీన ఆర్థిక నివేదికల రూపకల్పన ఆర్ధిక వ్యవహారాల పర్యవేక్షణకు ఏఐ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుపై ఆలోచన 2047 స్వర్ణాంధ్ర లక్ష్య సాధన కోసం డేటా ఆధారిత పాలనపై దృష్టి
06 Tue 20:26 బిల్డింగ్ ఏమో 32 అంతస్తులు... 34వ ఫ్లోర్‌లో ఫ్లాట్ అమ్మకం... చైనాలో వింత మోసం! చైనాలో 32 అంతస్తుల భవనంలో 34వ ఫ్లోర్‌లో ఫ్లాట్ కొన్న వ్యక్తి తక్కువ ధరకే వస్తుండటంతో 2013లో కొనుగోలు లేని ఫ్లోర్ లో ఫ్లాట్ అమ్మి మోసం చేసిన నిర్మాణ సంస్థ డబ్బు తిరిగివ్వాలని పదేళ్లుగా న్యాయపోరాటం చైనాలో గ్రే మార్కెట్ ఇళ్ల కొనుగోళ్లపై మొదలైన చర్చ
07 Tue 20:06 నారా లోకేష్ రష్యా పర్యటనపై జాతీయ మీడియాలో ప్రత్యేక కథనం లోకేష్ రష్యా పర్యటనపై 'ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్' కథనం సెయింట్ పీటర్స్‌బర్గ్ ఆర్థిక వేదికలో పాల్గొన్న మంత్రి లోకేష్ ఏఐ, స్మార్ట్ సిటీలు, తయారీ రంగాల్లో పెట్టుబడుల కోసం చర్చలు తిరుపతి స్పేస్ సిటీ ప్రాజెక్టును రష్యా వేదికగా ప్రమోట్ చేసిన లోకేష్ తక్షణ ఒప్పందాలు లేనప్పటికీ భవిష్యత్ సహకారానికి బలమైన పునాది
08 Tue 19:58 అర్ధరాత్రి డ్రాప్ చేయాలన్న యువతి.. పోలీసుల సమాధానంతో షాక్! అర్ధరాత్రి స్టేషన్‌లో దిగిన యువతికి పోలీసుల సహాయ నిరాకరణ ఇంటికి డ్రాప్ ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదని ఆవేదన సోషల్ మీడియాలో వీడియోతో వెలుగులోకి వచ్చిన ఘటన నగరంలో మహిళల భద్రతపై మరోసారి మొదలైన చర్చ ఇలాంటి సేవలు నిబంధనల్లో లేవంటున్న అధికారులు
09 Tue 19:49 రూ.4 కోట్లకు ఫ్లాట్ అమ్మేసిన టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ బాంద్రా వెస్ట్‌లోని 1,229 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్ ఇది రెండు కార్ పార్కింగ్ స్లాట్లు కూడా ఒప్పందంలో భాగం ఏప్రిల్ 16న ఈ లావాదేవీ రిజిస్ట్రేషన్ పూర్తి ప్రస్తుతం బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా ఉన్నారు అగార్కర్
10 Tue 19:42 ఢిల్లీ అగ్నిప్రమాదం: కుటుంబంలోని 8 మంది మృతి... తన వాళ్లు ఇక లేరని తెలియని వృద్ధుడు కూడా కన్నుమూత ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి ఆసుపత్రిలో ఉన్న కుటుంబ పెద్దను చూసేందుకు వచ్చి ప్రమాదంలో చిక్కుకున్న బంధువులు ఈ విషయం తెలియకుండానే, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడు కన్నుమూత ప్రమాదంతో గుర్గావ్ అగర్వాల్ కుటుంబంలో ఎవరూ మిగలకుండా పోయిన వైనం హోటల్ యాజమాని, వంట మనిషిని అరెస్ట్ చేసిన పోలీసులు