ఉద్ధవ్ థాకరేకు షాక్.. కొత్త పార్టీని ప్రకటించిన శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు
- తమ గ్రూపుకు శివసేన బాలాసాహెబ్ పేరు పెట్టినట్టు ప్రకటన
- ఇకపై తమ గ్రూపు ఇదే పేరుతో పిలవబడుతుందని వ్యాఖ్య
- రెబెల్స్ శివసేన గూటికి చేరే అవకాశాలు లేనట్టే
ఇప్పటి నుంచి తమ గ్రూపు శివసేన బాలాసాహెబ్ పేరుతో పిలవబడుతుందని ఆయన తెలిపారు. ఏ పార్టీలో కూడా తాము కలవబోమని చెప్పారు. తాజా పరిణామాల నేపథ్యంలో, రెబెల్ ఎమ్మెల్యేలు ఇక శివసేన గూటికి చేరే అవకాశాలు లేవనే విషయం అర్థమవుతోంది.