వంటగ్యాస్ సిలిండర్ డిపాజిట్ మొత్తం భారీగా పెంపు
- రూ. 2,200కు పెరిగిన 14.2 కిలోల సిలిండర్ డిపాజిట్ మొత్తం
- ఐదు కిలోల సిలిండర్‌పై రూ. 350 పెంపు
- రేపటి నుంచే అమల్లోకి.. కొత్త కనెక్షన్లకే వర్తింపు
ఇకపై, రెగ్యులేటర్‌కు కూడా రూ. 250 వసూలు చేస్తారు. పెంచిన ధరలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని ఇంధన సంస్థలు తెలిపాయి. ఉజ్వల యోజన వినియోగదారులకు ఈ ధరలు వర్తించవని, కొత్త కనెక్షన్ తీసుకునే వారే కొత్త ధరలను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నాయి.