ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అప్పుడు నేను తీసుకున్న నిర్ణయం తప్పే: ఎమ్మెస్ రాజు
    01 Sat 17:29

    అప్పుడు నేను తీసుకున్న నిర్ణయం తప్పే: ఎమ్మెస్ రాజు

    • నిర్మాతగా ఎమ్మెస్ రాజుకి మంచి పేరు 
    • దర్శకుడిగా హిట్స్ అందుకునే ప్రయత్నం 
    • ఆయన తాజా చిత్రంగా రిలీజ్ అవుతున్న '7 డేస్ 6 నైట్స్' 
    • తన తనయుడికి హిట్ ఇస్తానంటూ వ్యాఖ్య
  • ఇదిగో మా క్లీంకార.. తొలిసారి కుమార్తెను చూపించిన రామ్‌ చరణ్‌, ఉపాసన... ఫొటో వైరల్
    02 Sat 17:40

    ఇదిగో మా క్లీంకార.. తొలిసారి కుమార్తెను చూపించిన రామ్‌ చరణ్‌, ఉపాసన... ఫొటో వైరల్

    • చిన్నారి బర్త్‌డే సందర్భంగా ఫొటో షేర్
    • ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఉపాసన
    • వైరల్‌గా మారిన కుటుంబ చిత్రం
    • అభిమానుల నుంచి శుభాకాంక్షల వెల్లువ
    • క్లీంకార చిరునవ్వు ఆకర్షణ
  • ఇదే అసలైన శివసేన: అమిత్ షా
    03 Sat 17:37

    ఇదే అసలైన శివసేన: అమిత్ షా

    • శివసేనలో ఇకపై ఎలాంటి గ్రూపులు లేవన్న అమిత్ షా
    • ఏక్ నాథ్ షిండేదే అసలైన శివసేన అని వ్యాఖ్య
    • శివసేన పూర్తిగా షిండే నేతృత్వంలో నడుస్తోందన్న కేంద్ర హోంమంత్రి
  • ‘నా భార్యను చంపిన వారిని పట్టుకోండి.. లేదంటే చనిపోతా’.. చివరకు బయటపడ్డ షాకింగ్ నిజం
    04 Sat 17:34

    ‘నా భార్యను చంపిన వారిని పట్టుకోండి.. లేదంటే చనిపోతా’.. చివరకు బయటపడ్డ షాకింగ్ నిజం

    • బిహార్‌లో యువతి అదృశ్యం కేసులో మలుపు
    • ప్రేమ వివాహమే వివాదానికి కారణం
    • పరువు హత్యగా తేల్చిన పోలీసులు
    • భర్త ఫిర్యాదుతో ప్రత్యేక దర్యాప్తు
    • సోదరుడి విచారణలో కీలక సమాచారం
  • ప్రసిద్ధ్ కృష్ణకు 5 వికెట్లు.. ఆఫ్ఘన్ కెప్టెన్ అద్భుత సెంచరీ.. టీమిండియా ముందు ఈజీ టార్గెట్
    05 Sat 17:31

    ప్రసిద్ధ్ కృష్ణకు 5 వికెట్లు.. ఆఫ్ఘన్ కెప్టెన్ అద్భుత సెంచరీ.. టీమిండియా ముందు ఈజీ టార్గెట్

    • భారత్‌తో మూడో వన్డేలో 218 పరుగులకు ఆలౌటైన ఆఫ్ఘనిస్థాన్
    • కెప్టెన్ హష్మతుల్లా షాహిది సెంచరీతో (102) ఒంటరి పోరాటం
    • 5 వికెట్లు పడగొట్టి ఆఫ్ఘన్ పతనాన్ని శాసించిన ప్రసిద్ధ్ కృష్ణ
    • అజ్మతుల్లా ఒమర్జాయ్ (50) అర్ధ సెంచరీ
  • చంద్రబాబు ఒక కర్మ యోగి.. ఆయనలా ప్రతీ సీఎం పనిచేయాలి: బాబా రాందేవ్‌
    06 Sat 17:19

    చంద్రబాబు ఒక కర్మ యోగి.. ఆయనలా ప్రతీ సీఎం పనిచేయాలి: బాబా రాందేవ్‌

    • ఉండవల్లిలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబుపై రాందేవ్‌ ప్రశంసలు
    • చంద్రబాబును యోగి, కర్మ యోగిగా అభివర్ణించిన యోగా గురువు
    • ప్రధాని మోదీ 'వికసిత్ భారత్' లక్ష్యానికి చంద్రబాబు కృషి చేస్తున్నారని కితాబు
    • ప్రజా రాజధాని అమరావతి ఇప్పుడు యోగ రాజధానిగా మారిందన్న రాందేవ్‌
    • చంద్రబాబులాగే ప్రతీ ముఖ్యమంత్రి పనిచేస్తే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్య
  • గతాన్ని పూర్తిగా మర్చిపోవాలి: శోభిత ధూళిపాళ
    07 Sat 16:57

    గతాన్ని పూర్తిగా మర్చిపోవాలి: శోభిత ధూళిపాళ

    • మీ జీవితంలో ఏ విషయాన్ని మర్చిపోవాలనుకుంటున్నారంటూ శోభితకు ప్రశ్న
    • నిన్నటి వరకు తన జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని మర్చిపోవాలనుకుంటున్నానన్న శోభిత
    • చేదు జ్ఞాపకాలను మర్చిపోయినప్పుడే ఫ్రీగా ముందుకు సాగుతామని వ్యాఖ్య
  • రూ.10 లక్షల కోట్ల అప్పు.. విజయ్ ప్రభుత్వానికి అన్నామలై కీలక సూచన
    08 Sat 16:55

    రూ.10 లక్షల కోట్ల అప్పు.. విజయ్ ప్రభుత్వానికి అన్నామలై కీలక సూచన

    • ఆర్థికవేత్తలు, నిపుణులతో సంప్రదింపుల బృందం ఏర్పాటు చేయాలని ప్రతిపాదన
    • రాష్ట్ర అప్పులు రూ.10 లక్షల కోట్లు దాటాయని శ్వేతపత్రంలో వెల్లడి
    • 2031 నాటికి పని చేసే వయసు జనాభా తగ్గనుందని, ఇప్పుడే చర్యలు తీసుకోవాలని హెచ్చరిక
  • చిన్నారులతో కలిసి రాగి జావ తాగిన సీఎం చంద్రబాబు.. ఫొటోలు ఇవిగో!
    09 Sat 16:49

    చిన్నారులతో కలిసి రాగి జావ తాగిన సీఎం చంద్రబాబు.. ఫొటోలు ఇవిగో!

    • లింగంగుంట్ల అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు
    • చిన్నారులతో కలిసి నేలపై కూర్చుని రాగి జావ సేవించిన ముఖ్యమంత్రి
    • అన్నదాత సుఖీభవ కింద రైతుల ఖాతాల్లోకి రూ.3,125 కోట్లు జమ
    • రాష్ట్రంలోని 44,346 అంగన్‌వాడీలకు ఇండక్షన్ స్టవ్‌ల పంపిణీ ప్రారంభం
    • ప్రకృతి సేద్యంపై రైతులతో ముఖాముఖి నిర్వహించనున్న సీఎం
  • మౌనంగా ఉంటే అంగీకరించినట్లేనా? సైకాలజీ ఏం చెబుతోంది?
    10 Sat 16:38

    మౌనంగా ఉంటే అంగీకరించినట్లేనా? సైకాలజీ ఏం చెబుతోంది?

    • మౌనం అంగీకారానికి సంకేతం కాదంటున్న సైకాలజిస్ట్‌లు
    • మెజారిటీకి భిన్నమైన అభిప్రాయం ఉన్నప్పుడు చాలామంది మాట్లాడటానికి భయపడతారు
    • ఈ పరిస్థితినే ‘స్పైరల్ ఆఫ్ సైలెన్స్’ సిద్ధాంతంగా గుర్తింపు
    • సోషల్ మీడియా ఈ ధోరణిని మరింత పెంచుతోంది
    • భిన్నాభిప్రాయాలను గౌరవించే వాతావరణం ఉంటేనే మంచి నిర్ణయాలు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV