Thu 14:18 త్వరలో అన్ని నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమిస్తాం: నాగబాబు జూన్ 1 నుంచి ఉత్తరాంధ్రలో నాగబాబు పర్యటన పార్టీ శ్రేణులతో సమావేశాలు పొత్తులపై పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకుంటారని వెల్లడి సంక్షేమ పాలన అంటూ దోపిడీ చేస్తున్నారని విమర్శలు Read full story
Thu 15:27 రియల్ మీ 16 5జీ... అదిరిపోయే ఫీచర్లతో లాంచింగ్ ఏప్రిల్ 2న భారత మార్కెట్లోకి రియల్‌మీ 16 5G విడుదల ముందు, వెనుక 50MP కెమెరాలతో పోర్ట్రెయిట్ ఫొటోగ్రఫీకి ప్రాధాన్యం వెనుక కెమెరాతో సెల్ఫీలు తీసుకునేలా 'రియర్ సెల్ఫీ మిర్రర్' అనే కొత్త ఫీచర్ సన్నని డిజైన్‌లో భారీ 7000mAh బ్యాటరీ అమరిక ఏఐ ఎడిటింగ్ టూల్స్, లుమాకలర్ టెక్నాలజీతో అదనపు ఆకర్షణ Read full story
Thu 15:26 రాజధాని అమరావతి చట్టబద్ధత కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం: అయ్యన్నపాత్రుడు అమరావతి రాజధాని గురించి అసెంబ్లీలో తీర్మానం చేయనున్నామన్న అయ్యన్న మార్చి 28న ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్న రాష్ట్ర ప్రభుత్వం Read full story
Thu 15:23 దావోస్ పర్యటన ద్వారా రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి: మంత్రి శ్రీధర్ బాబు పెట్టుబడిదారులతో 44 ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు తెలిపిన మంత్రి ఒప్పందాలపై శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామన్న శ్రీధర్ బాబు విపక్షాలు విషప్రచారం చేస్తున్నాయని మండిపాటు Read full story
Thu 14:59 మార్కాపురం బస్సు ప్రమాద స్థలిని పరిశీలించిన హోంమంత్రి అనిత ఘటనలో 13 మంది మృతి పట్ల అనిత తీవ్ర దిగ్భ్రాంతి, కుటుంబాలకు సానుభూతి క్షతగాత్రుల వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటన ప్రమాద కారణాలపై నిపుణుల కమిటీతో విచారణ జరిపిస్తామని వెల్లడి భవిష్యత్తులో కఠిన భద్రతా ప్రమాణాలు అమలు చేస్తామని హామీ Read full story
Thu 14:55 వందేభారత్ రైలులో పురుగుల భోజనం.. ఐఆర్‌సీటీసీకి భారీ జరిమానా పాట్నా-టాటానగర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో మార్చి 15న ప్రయాణించిన రితేశ్ కుమార్ తమకు అందించిన భోజనంలోని పెరుగులో పురుగులు రావడంతో మేనేజర్‌కు ఫిర్యాదు దీనిని వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేసిన రితేశ్ కుమార్ ఐఆర్‌సీటీసీకి రూ.10 లక్షలు, సంబంధిత కేటరింగ్ సంస్థకు రూ.50 లక్షల జరిమానా Read full story
Thu 14:46 ఐపీఎల్-2026లో సత్తా చాటేందుకు ఉరకలేస్తున్న 4 కొత్త ముఖాలు! ఐపీఎల్ 2026 సీజన్‌లో వెలుగులోకి రానున్న యువ ఆటగాళ్లు నలుగురు యువ ఆటగాళ్లపైనే అందరి కళ్లు! ఇద్దరు ఆటగాళ్లపై రూ.14.2 కోట్లు కురిపించిన చెన్నై సూపర్ కింగ్స్ రంజీ హీరో అకిబ్ నబీని రూ.8.40 కోట్లకు దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ యశ్ దయాల్ స్థానంలో ఆర్‌సీబీలోకి యువ బౌలర్ మంగేష్ యాదవ్ Read full story
Thu 14:30 హైదరాబాద్‌తో పోల్చొద్దు.. బెంగళూరు స్థాయి వేరు: డీకే శివకుమార్ గ్లోబల్ టెక్ హబ్స్ జాబితాలో బెంగళూరుకు 6వ ర్యాంక్, హైదరాబాద్‌కు 26వ స్థానం బెంగళూరు అభివృద్ధిపై కర్ణాటక అసెంబ్లీలో వాడీవేడీ చర్చ హైదరాబాద్‌తో పోటీయే లేదంటూ డీకే ఆసక్తికర వ్యాఖ్యలు నగరంలో 400 ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఉన్నాయన్న డీకే శివకుమార్ Read full story
Thu 14:27 వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: 'ధురంధర్' దర్శకుడి వార్నింగ్ ఏడు రోజుల్లో రూ. 1,006 కోట్లు వసూలు చేసిన 'ధురంధర్ 2' హంజా అనే పాత్రను కించపరిచేలా సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అవి ఏఐ ఫొటోలు అని తెలిపిన డైరెక్టర్ ఆదిత్య ధర్ అలజడులు సృష్టించేందుకు మార్ఫింగ్ ఫొటోలు వైరల్ చేస్తున్నారని మండిపాటు Read full story
Thu 14:26 రూ.3 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం బీసీలను అవమానించడమే: తలసాని బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందంటూ బీఆర్ఎస్ నిరసన బీసీలకు రూ. 20 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి ఆ ఊసే ఎత్తడం లేదన్న తలసాని సిద్ధరామయ్యతో అబద్ధపు హామీలు ఇప్పించి ఓట్లు దండుకున్నారని మండిపాటు Read full story