16 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ... కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్
- రాజ్యసభలో 57 ఖాళీలు
- జూన్ 10న ఎన్నికలు
- వివిధరాష్ట్రాల నుంచి బరిలో దించుతున్న బీజేపీ
నిర్మలా సీతారామన్- కర్ణాటక
జగ్గేష్- కర్ణాటక
పియూష్ గోయల్- మహారాష్ట్ర
అనిల్ సుఖ్ దేవ్ రావ్ బోండే- మహారాష్ట్ర
కవితా పాటిదార్- మధ్యప్రదేశ్
ఘనశ్యామ్ తివారీ- రాజస్థాన్
లక్ష్మీకాంత్ వాజ్ పేయి- ఉత్తరప్రదేశ్
రాధామోహన్ అగర్వాల్- ఉత్తరప్రదేశ్
సురేంద్ర సింగ్ నాగర్- ఉత్తరప్రదేశ్
బాబూరామ్ నిషాద్- ఉత్తరప్రదేశ్
దర్శనా సింగ్- ఉత్తరప్రదేశ్
సంగీతా యాదవ్- ఉత్తరప్రదేశ్
కల్పనా సైనీ- ఉత్తరాఖండ్
సతీష్ చంద్ర దూబే- బీహార్
శంభు శరణ్ పటేల్- బీహార్
క్రిషన్ లాల్ పన్వర్- హర్యానా