'ఎఫ్3'లో వెంకటేశ్ పారితోషికం ఎంతో తెలుసా..?
- ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'ఎఫ్3'
- ప్రధాన పాత్రలను పోషించిన వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ పిర్జాదా
- ఈ సినిమాకు వెంకీ రూ. 15 కోట్లు తీసుకున్నారంటూ టాక్
మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. అది వెంకటేశ్ రెమ్యునరేషన్ కు చెందిన వార్త. 'ఎఫ్2'కి రూ.5 కోట్లు తీసుకున్న వెంకీ.. 'ఎఫ్3'కి రూ. 15 కోట్లు తీసుకున్నారనేదే ఆ వార్త సారాంశం. మరోవైపు ఈ చిత్రంలో పూజ హెగ్డే ఒక ప్రత్యేక సాంగ్ లో ప్రేక్షకులను అలరించబోతోంది.