రష్యాకు గుడ్‌బై చెప్పేసిన మెక్‌డొనాల్డ్స్
- ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం
- రష్యా నుంచి నిష్క్రమిస్తున్నామన్న మెక్ డొనాల్డ్స్
- 30 ఏళ్ల బంధానికి ముగింపు అని ప్రకటన
రష్యా మార్కెట్ నుంచి పూర్తిస్థాయిలో శాశ్వతంగా నిష్క్రమిస్తున్నట్లు మెక్ డొనాల్డ్స్ ప్రకటించింది. 30 ఏళ్ల బంధానికి ముగింపు పలుకుతున్నట్లు మెక్ డొనాల్డ్స్ కార్పొరేషన్ వెల్లడించింది. ఈ మేరకు సోమవారం సదరు సంస్థ నుంచి కీలక ప్రకటన విడుదలైంది.