బీజేపీ నేత చెంప చెళ్లుమనిపించిన ఎన్సీపీ కార్యకర్త... వీడియో ఇదిగో
- పవార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వినాయక్
- ఇప్పటికే అంబేకర్‌పై పోలీసు కేసు నమోదు
- తాజాగా ఆయనపై దాడి చేసిన ఎన్సీపీ కార్యకర్తలు
వినాయక్ చెంపపై ఎన్సీపీ కార్యకర్త కొట్టారు. ఈ ఘటన మొత్తం రికార్డ్ కాగా... సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారిపోయింది. పవార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబేకర్‌పై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.