-
దేశంలో ఎన్నికలకు వెళ్లేందుకు బీజేపీ సిద్ధమా?: తలసాని
- కేంద్రంలో అధికారంలో ఉన్నామని షా ఏది పడితే అది మాట్లాడకూడదన్న తలసాని
- కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్
- అమిత్ షా చేస్తోన్న వ్యాఖ్యలు సరికాదని వ్యాఖ్య
-
ఇరాన్ సముద్రగర్భ కేబుళ్లను టార్గెట్ చేస్తే పరిస్థితి ఏంటి?
- పశ్చిమాసియా యుద్ధంతో హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు
- సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుళ్లపై ఇరాన్ దాడి చేయవచ్చని ఆందోళన
- ఇది జరిగితే గ్లోబల్ ఇంటర్నెట్ వ్యవస్థకు తీవ్ర నష్టం
- ఎర్ర సముద్రంలో హూతీల దాడులతో ఇప్పటికే దెబ్బతిన్న కేబుళ్లు
- టెక్ దిగ్గజాల ఏఐ హబ్ ప్రణాళికలకు విఘాతం కలిగే అవకాశం
-
పాకిస్థాన్ నిజస్వరూపం సౌదీ అరేబియాకు అర్థమైందా?
- పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో సౌదీ-పాకిస్థాన్ సైనిక ఒప్పందంపై సందేహాలు
- ఇరాన్ దాడుల నుంచి సౌదీకి రక్షణ కల్పించడంలో విఫలమైన పాకిస్థాన్
- ఆఫ్ఘనిస్థాన్‌తో వివాదంపైనే పాక్ దృష్టి సారించిన వైనం
- పాకిస్థాన్ విశ్వసనీయత దెబ్బతినడంతో సౌదీ ప్రత్యామ్నాయ మిత్రుల కోసం అన్వేషణ
-
ఆ విషయంలో హీరో సూర్య నుంచి స్ఫూర్తి పొందాను: మరో సేవా కార్యక్రమం చేపడతానన్న చిరంజీవి
- భవిష్యత్తులో పేద పిల్లలకు ఉచిత విద్య అందించడమే లక్ష్యమన్న చిరంజీవి
- ఈ విషయంలో సూర్య నుంచి తాను స్ఫూర్తి పొందానని తెలిపిన చిరంజీవి
- తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్తులో విద్యా సేవ కార్యక్రమాలు ప్రారంభిస్తానన్న చిరంజీవి
-
'శ్రీ పరాభవ నామ సంవత్సరం'పై కిషన్ రెడ్డి ఆసక్తికర విశ్లేషణ
- పరాభవం అనేది మన దేశానికి కాదన్న కిషన్ రెడ్డి
- భారత్ ఎదుగుదలను ఓర్వలేని శత్రువులకు, దేశద్రోహులకు పరాభవం ఎదురవుతుందని వ్యాఖ్య
- పుణ్యభూమి భారతావనికి అన్ని శుభ ఫలితాలే వస్తాయని విశ్వాసం
-
'ది బ్లాక్ గోల్డ్'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంయుక్త మీనన్
- షూటింగ్ చివరి దశకు చేరుకున్న సంయుక్త 'ది బ్లాక్ గోల్డ్'
- ఈ ఏడాది జూన్ లేదా జూలైలో సినిమా విడుదల యోచన
- పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న సంయుక్త
- భారీ తారాగణంతో పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం
- నిర్మాత రాజేశ్ దండా వెల్లడించిన సినిమా విశేషాలు
-
చంద్రబాబు రాజనీతిజ్ఞుడు.. జగన్ హయాంలో రాష్ట్రం దివాలా తీసింది: కోటంరెడ్డి
- రాష్ట్రానికి రూ. 23 లక్షల పెట్టుబడులు తీసుకొచ్చామన్న కోటంరెడ్డి
- రాజనీతిజ్ఞుడు రాబోయే తరాల గురించి ఆలోచిస్తాడని వ్యాఖ్య
- రాష్ట్రాన్ని చంద్రబాబు అద్భుతంగా ముందుకు నడుపుతున్నారని ప్రశంస
-
మల్లన్నసాగర్ ప్రధాన కాలువకు దుబ్బాక సమీపంలో గండి
- చెల్లాపూర్ గ్రామ సమీపంలో కాలువకు గండి
- మల్లన్న సాగర్ నుంచి దుబ్బాక ప్రాంతానికి నీరు వెళ్లే కాలువకు గండి
- గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించిన నీటి పారుదల శాఖ అధికారులు
-
జాబ్ క్యాలెండర్ పై సీఎం చంద్రబాబు స్పందన
- ఉగాది కానుకగా 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
- మే 15 నుంచి అక్టోబర్ 15 మధ్య నోటిఫికేషన్ల విడుదల
- ‘జాబ్ ఫస్ట్’ అనేది తమ కూటమి ప్రభుత్వ విధానమని చంద్రబాబు స్పష్టీకరణ
- గత 21 నెలల్లో 6 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టించామని తెలిపిన సీఎం
-
నా పోరాటం ముగ్గురిపైనే: కవిత
- జాగృతి కార్యాలయంలో కవిత ఉగాది వేడుకలు
- డాడీ, మోడీ, చిన్న మోడీ (కేటీఆర్)ల పైనే తన పోరాటం అని వెల్లడి
- మంచి ముహూర్తం చూసుకుని పార్టీ ప్రారంభిస్తానన్న కవిత