ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సిటీ బ‌స్సులో సజ్జ‌నార్‌.. టీఎస్ఆర్టీసీలో కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీకారం
    Fri 18:31

    సిటీ బ‌స్సులో సజ్జ‌నార్‌.. టీఎస్ఆర్టీసీలో కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీకారం

    • థ‌ర్స్‌డే- బ‌స్ డే పేరిట కొత్త కార్య‌క్ర‌మం
    • ప్రయాణికుల అభిప్రాయ సేక‌ర‌ణే ల‌క్ష్యం
    • సిటీ బ‌స్సులో స్వ‌యంగా ప్రయాణికులతో మాట్లాడిన‌ స‌జ్జ‌నార్
    Read full story
  • జూబ్లీహిల్స్‌లో రూ.80 కోట్ల భవంతి.. గృహప్రవేశానికి అల్లు అర్జున్ ఏర్పాట్లు
    Wed 21:23

    జూబ్లీహిల్స్‌లో రూ.80 కోట్ల భవంతి.. గృహప్రవేశానికి అల్లు అర్జున్ ఏర్పాట్లు

    • హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో బ‌న్నీ రూ.80 కోట్ల విలువైన కొత్త ఇంటి నిర్మాణం
    • త్వరలో కుటుంబంతో కలిసి గృహప్రవేశ వేడుకకు ఏర్పాట్లు
    • అట్లీ దర్శకత్వంలో దీపికా పదుకొణెతో కలిసి ‘రాకా’ అనే సినిమా
    • లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్
    • పాన్ ఇండియా సినిమాల కోసం ముంబైలో తాత్కాలిక నివాసం
    Read full story
  • ఇరాన్‌తో చర్చలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. శుక్రవారం శుభవార్త?
    Wed 21:04

    ఇరాన్‌తో చర్చలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. శుక్రవారం శుభవార్త?

    • ఇరాన్‌తో శాంతి చర్చలపై ట్రంప్ ఆశాభావం
    • శుక్రవారం శుభవార్త ఉండొచ్చన్న అమెరికా అధ్యక్షుడు
    • ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన ఇరాన్
    • చర్చలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టీకరణ
    Read full story
  • బీజేపీలోకి వెళ్తారని ప్రచారం.. స్పందించిన జీవన్ రెడ్డి
    Wed 20:45

    బీజేపీలోకి వెళ్తారని ప్రచారం.. స్పందించిన జీవన్ రెడ్డి

    • ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే బీజేపీలో చేరతారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం
    • ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్న జీవన్ రెడ్డి
    • నా రాజకీయ ఎదుగుదలను ఓర్చుకోలేక బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయని ఆగ్రహం
    Read full story
  • ప్రకాశ్‌ రాజ్‌ను ఎవరైనా చంపితే ఏ1గా ఉంటా: బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
    Wed 20:26

    ప్రకాశ్‌ రాజ్‌ను ఎవరైనా చంపితే ఏ1గా ఉంటా: బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

    • శ్రీరాముడిపై వ్యాఖ్యల నేపథ్యంలో ప్రకాశ్‌ రాజ్‌పై బీజేపీ నేత తీవ్ర హెచ్చరికలు
    • ప్రకాశ్‌ రాజ్‌ను ఎవరైనా చంపితే ఏ1 ముద్దాయిగా తాను సిద్ధమన్న వనిపల్లి శ్రీనివాస్
    • ఆయ‌న‌ ఒక అర్బన్ నక్సలైట్.. తుకుడే గ్యాంగ్ సభ్యుడని ఆరోపణలు
    • ప్రకాశ్‌ రాజ్‌ షూటింగ్‌లు అడ్డుకుంటామని, ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలని డిమాండ్
    • పాకిస్థాన్‌ ఘటనలను గుర్తుపెట్టుకోవాలని పరోక్షంగా హెచ్చరిక
    Read full story
  • తెలంగాణలో ఆరుగురు ఐపీఎస్‌లకు డైరెక్టర్ జనరల్ హోదా
    Wed 20:19

    తెలంగాణలో ఆరుగురు ఐపీఎస్‌లకు డైరెక్టర్ జనరల్ హోదా

    • పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
    • డీజీగా పదోన్నతి పొందినవారిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా, సజ్జనార్
    • లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా ఉన్న మహేశ్ భగవత్
    Read full story
  • 70-80 శాతం రాజకీయ నేతలు పోర్న్‌ చూస్తారు: పప్పు యాదవ్‌
    Wed 20:10

    70-80 శాతం రాజకీయ నేతలు పోర్న్‌ చూస్తారు: పప్పు యాదవ్‌

    • తన ఫోన్‌తో సహా అందరి ఫోన్లను తనిఖీ చేయాలని సవాల్
    • మహిళా నేతలపై అనుచిత వ్యాఖ్యల వివాదానికి కొనసాగింపుగా కొత్త ఆరోపణలు
    • మహిళల పక్షానే పోరాడుతున్నానంటూ తన వ్యాఖ్యల సమర్థన
    • పప్పూ యాదవ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్, బీజేపీ
    Read full story
  • కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హైకోర్టు తీర్పు.. స్పందించిన కేటీఆర్
    Wed 19:59

    కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హైకోర్టు తీర్పు.. స్పందించిన కేటీఆర్

    • ఈ తీర్పు ద్వారా కాంగ్రెస్ కుట్రలు కూలిపోయాయన్న కేటీఆర్
    • హైకోర్టు తీర్పుతో తెలంగాణ ప్రజలు గెలిచారన్న కేటీఆర్
    • భూమిపై గోదావరి పారినన్ని రోజులు కేసీఆర్ చరిత్రను ఎవరూ చెరపలేరని వ్యాఖ్య
    Read full story
  • హ‌ర్మూజ్‌పై పట్టు మాదేనన్న ట్రంప్‌.. దిగ్బంధాన్ని ఛేదిస్తున్న ఇరాన్ నౌకలు.. అమెరికా కళ్లుగప్పి బిలియన్ డాలర్ల వ్యాపారం
    Wed 19:49

    హ‌ర్మూజ్‌పై పట్టు మాదేనన్న ట్రంప్‌.. దిగ్బంధాన్ని ఛేదిస్తున్న ఇరాన్ నౌకలు.. అమెరికా కళ్లుగప్పి బిలియన్ డాలర్ల వ్యాపారం

    • హ‌ర్మూజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ తమదేనని అమెరికా ప్రకటన
    • అమెరికా దిగ్బంధనాన్ని ఛేదించి 34 ఇరాన్ ట్యాంకర్లు ప్రయాణం
    • త‌ద్వారా ఇరాన్‌కు దాదాపు 910 మిలియన్ డాల‌ర్ల‌ ఆదాయం సమకూరినట్లు అంచనా
    • ట్రాన్స్‌పాండర్ ఆపివేసి చమురు రవాణా చేస్తున్న ఇరాన్ నౌకలు
    • జలసంధిలో ప్రయాణానికి తమ అనుమతి తప్పనిసరి అంటున్న ఇరాన్
    Read full story
  • ప్రధాని మోదీపై 'ఉగ్రవాది' వ్యాఖ్య.. ఖర్గేకు ఈసీ నోటీసులు
    Wed 19:30

    ప్రధాని మోదీపై 'ఉగ్రవాది' వ్యాఖ్య.. ఖర్గేకు ఈసీ నోటీసులు

    • ప్రధాని మోదీపై 'ఉగ్రవాది' వ్యాఖ్యల ఆరోపణలపై ఖర్గేకు ఈసీ నోటీసు
    • 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడికి ఆదేశం
    • ఖర్గేపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ
    • తన వ్యాఖ్యలను తప్పుగా అన్వయించారని ఖర్గే వివరణ
    • ప్రజలను భయపెడుతున్నారనే ఉద్దేశంతో అన్నానని స్పష్టీకరణ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV