పెళ్లిలో పాముతో నాగిని డ్యాన్స్.. ఐదుగురు అరెస్ట్.. వీడియో ఇదిగో!
- ఒడిశాలోని మయూర్ భంజ్ లో ఘటన
- సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
- పామును ఫారెస్ట్ అధికారులకు అప్పగించిన పోలీసులు
వీటిని చూసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. పామును ఆడించిన వ్యక్తితో పాటు ఐదుగురిని అరెస్ట్ చేసి, కటకటాల వెనక్కి తరలించారు. పామును అటవీశాఖ అధికారులకు అందించారు. వన్యప్రాణుల చట్టం ప్రకారం పామును అలా ఆడించడం దాన్ని హింసించడం అవుతుంది. అంతేకాదు, ఆ పాము వల్ల జనాలకు ముప్పు వాటిల్లే అవకాశం కూడా ఉంటుంది.