హైదరాబాదులో చిరంజీవి నివాసానికి వెళ్లిన ఏపీ మంత్రి రోజా... ఫొటోలు ఇవిగో!
- హైదరాబాదులో రోజా పర్యటన
- కుటుంబ సమేతంగా చిరు దంపతులను కలిసిన వైనం
- ఆత్మీయ స్వాగతం పలికిన చిరంజీవి, సురేఖ
- రోజాకు శాలువా కప్పి సన్మానం
ఆచార్య విడుదల సందర్భంగా రోజా శుభాకాంక్షలు తెలుపగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజాను చిరంజీవి అభినందించారు. ఈ సందర్భంగా రోజాకు శాలువా కప్పి సన్మానించారు. అంతకుముందు రోజా తెలంగాణ సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలవడం తెలిసిందే.


