రాజ్‌భవన్‌కు సీఎం జగన్.. ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన గవర్నర్‌తో భేటీ
- ఢిల్లీలో ప్రధాని, కేంద్ర హోం మంత్రితో గవర్నర్ భేటీ
- ఢిల్లీ టూర్‌ను ముగించుకుని వచ్చిన గవర్నర్
- గవర్నర్‌తో భేటీ అయిన సీఎం జగన్
ఇటీవలే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతోనూ భేటీ అయ్యారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను కూడా గవర్నర్ కలిశారు.