ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మంత్రి రాకముందే సభ నుంచి చెక్కేస్తే సున్నావడ్డీ పథకం డబ్బులు ఆపేస్తాం: మహిళలకు మెప్మా ఆర్పీల బెదిరింపు
    Wed 09:41

    మంత్రి రాకముందే సభ నుంచి చెక్కేస్తే సున్నావడ్డీ పథకం డబ్బులు ఆపేస్తాం: మహిళలకు మెప్మా ఆర్పీల బెదిరింపు

    • మార్కాపురంలో సున్నా వడ్డీ పథకం చెక్కులు పంపిణీ చేసిన మంత్రి ఆదిమూలపు సురేశ్ 
    • 10 గంటలకు రావాల్సిన మంత్రి మధ్యాహ్నం 2.15కు చేరుకున్న వైనం
    • చూసి చూసి విసిగిపోయి వెళ్లిపోయిన మహిళలు
    • వెళ్తే రుణాలు ఆపేస్తామన్నా పట్టించుకోని వైనం
    Read full story
  • వెల్‌నెస్‌కే పెద్దపీట.. మారుతున్న హోమ్ డిజైన్ ట్రెండ్స్!
    Sat 23:18

    వెల్‌నెస్‌కే పెద్దపీట.. మారుతున్న హోమ్ డిజైన్ ట్రెండ్స్!

    • అందం కన్నా ఆరోగ్యం, సౌకర్యానికి ప్రాధాన్యత
    • వెల్‌నెస్ డిజైన్లకు పెరుగుతున్న ఆదరణ
    • మట్టి రంగులు, సహజసిద్ధమైన టోన్స్‌కు డిమాండ్
    • వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ఇంటీరియర్‌పై యజమానుల ఆసక్తి
    Read full story
  • ఏఐ సాయంతో వైద్యం.. 'సంజీవని' సేవలను ప్రత్యక్షంగా వీక్షించిన చంద్రబాబు
    Sat 23:03

    ఏఐ సాయంతో వైద్యం.. 'సంజీవని' సేవలను ప్రత్యక్షంగా వీక్షించిన చంద్రబాబు

    • చిత్తూరు జిల్లా యాదమరిలోని ‘సంజీవని’ పీహెచ్‌సీని సందర్శించిన సీఎం చంద్రబాబు
    • రోగి నమోదు నుంచి మందుల పంపిణీ వరకు డిజిటల్ ప్రక్రియను పరిశీలన
    • ఏఐ ఆధారిత వైద్యం, వర్చువల్ కన్సల్టేషన్ విధానాలను ప్రత్యక్షంగా వీక్షించిన సీఎం
    • సాంకేతికతతో వైద్యులకు డాక్యుమెంటేషన్ భారం తగ్గి రోగులపై శ్రద్ధ పెరిగిందని వెల్లడి
    • కుప్పం, బెంగళూరు నిపుణులతో వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహణ
    Read full story
  • ఇన్సూరెన్స్ పాలసీల్లో 'అన్‌లిమిటెడ్' అంటారు... కానీ దానికీ ఓ 'లిమిట్' ఉంటుంది!
    Sat 22:50

    ఇన్సూరెన్స్ పాలసీల్లో 'అన్‌లిమిటెడ్' అంటారు... కానీ దానికీ ఓ 'లిమిట్' ఉంటుంది!

    • అపరిమిత ఆరోగ్య బీమా అనేది ఎక్కువగా ఓ మార్కెటింగ్ వ్యూహం మాత్రమే
    • రూమ్ రెంట్ పరిమితుల వల్ల మొత్తం బిల్లుపై కోత పడే ప్రమాదం
    • అదే వ్యాధికి చికిత్స పొందితే చాలా పాలసీలలో రీస్టోరేషన్ వర్తించదు
    • క్లెయిమ్ సమయంలో ఊహించని ఖర్చులు తప్పవని హెచ్చరిస్తున్న నిపుణులు
    • పాలసీ కొనే ముందు నిబంధనలను క్షుణ్ణంగా చదవడం తప్పనిసరి
    Read full story
  • ఆప్ ను వీడి బీజేపీలో చేరిన రాఘవ్ చద్దాకు కీలక పదవి.. కమిటీలో బీదా మస్తాన్ రావుకు స్థానం
    Sat 22:36

    ఆప్ ను వీడి బీజేపీలో చేరిన రాఘవ్ చద్దాకు కీలక పదవి.. కమిటీలో బీదా మస్తాన్ రావుకు స్థానం

    • రాజ్యసభ పిటిషన్ల కమిటీ కొత్త ఛైర్మన్‌గా రాఘవ్ చద్దా నియామకం
    • ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరిన రాఘవ్ చద్దా
    • ఏప్రిల్‌లో చద్దాతో పాటు ఏడుగురు ఎంపీలు బీజేపీలో చేరడంతో ఆప్ బలం 3కి పడిపోయింది
    • తనపై పంజాబ్ ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఇటీవల రాష్ట్రపతికి చద్దా ఫిర్యాదు
    • పార్టీ ఫిరాయించిన వారు పంజాబ్ ద్రోహులంటూ సీఎం భగవంత్ మాన్ తీవ్ర విమర్శ
    Read full story
  • ఎగ్జిబిటర్ల వెనుక 'ఆ నలుగురు'.. చిరంజీవి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారు: నట్టి కుమార్ సంచలన ఆరోపణలు
    Sat 22:35

    ఎగ్జిబిటర్ల వెనుక 'ఆ నలుగురు'.. చిరంజీవి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారు: నట్టి కుమార్ సంచలన ఆరోపణలు

    • పర్సంటేజీ విధానం అమలు డిమాండ్ చేస్తున్న ఎగ్జిబిటర్లపై నట్టి కుమార్ ఆగ్రహం
    • చిరంజీవి కుటుంబం సినిమాలను లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్న నట్టి కుమార్
    • చాలా థియేటర్లు సునీల్ నారంగ్, దిల్ రాజు, శిరీష్‌ల చేతిలో ఉన్నాయని వెల్లడి
    • సబ్ కమిటీ నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలన్న నట్టి కుమార్
    Read full story
  • వినేష్ ఫోగాట్‌కు భారీ ఊరట: తల్లికావడం వైకల్యం కాదన్న ఢిల్లీ హైకోర్టు
    Sat 22:23

    వినేష్ ఫోగాట్‌కు భారీ ఊరట: తల్లికావడం వైకల్యం కాదన్న ఢిల్లీ హైకోర్టు

    • ఏషియన్ గేమ్స్ 2026 సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు అనుమతి
    • తల్లికావడాన్ని వైకల్యంగా పరిగణించలేమంటూ ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
    • రెజ్లింగ్ ఫెడరేషన్ నిబంధనలు వివక్షాపూరితంగా ఉన్నాయని ప్రాథమికంగా నిర్ధారణ
    • వినేష్‌పై డబ్ల్యూఎఫ్‌ఐ జారీ చేసిన షోకాజ్ నోటీసులోని భాషపై కోర్టు తీవ్ర ఆగ్రహం
    • మే 30, 31 తేదీల్లో జరిగే ట్రయల్స్‌ను వీడియో రికార్డ్ చేయాలని ఆదేశం
    Read full story
  • "నా వల్ల మెస్ మూసేశారు"... సుందర్ పిచాయ్ కాలేజీ నాటి సరదా జ్ఞాపకం
    Sat 22:14

    "నా వల్ల మెస్ మూసేశారు"... సుందర్ పిచాయ్ కాలేజీ నాటి సరదా జ్ఞాపకం

    • సుందర్ పిచాయ్ పాత వీడియోలు వైరల్
    • ఐఐటీలో తన కాలేజీ రోజులను గుర్తుచేసుకున్న గూగుల్ సీఈఓ
    • తెలియక అన్న ఒక్క మాటతో తాత్కాలికంగా మూతపడిన మెస్
    • ఆ సంఘటనతో ఒక్కరోజులోనే క్యాంపస్‌లో పాపులర్ అయిన వైనం
    • కాలేజీ మెస్ జ్ఞాపకాలు జీవితంలో ప్రత్యేకమని వెల్లడి
    Read full story
  • 'పెద్ది' చిత్రంపై ఎగ్జిబిటర్ల అల్టిమేటం.. బండ్ల గణేశ్ కీలక విజ్ఞప్తి
    Sat 22:01

    'పెద్ది' చిత్రంపై ఎగ్జిబిటర్ల అల్టిమేటం.. బండ్ల గణేశ్ కీలక విజ్ఞప్తి

    • పర్సంటేజీ ప్రకారం అయితేనే సినిమాలు ప్రదర్శిస్తామన్న ఎగ్జిబిటర్లు
    • పెద్ది సినిమా విడుదల సమయంలో అందరూ ఏకతాటిపై నిలబడదామని బండ్ల గణేశ్ విజ్ఞప్తి
    • సినిమా బాగుంటేనే పరిశ్రమపై ఆధారపడిన వేలాది కుటుంబాలు బాగుంటాయని వ్యాఖ్య
    • ప్రస్తుతం పరిశ్రమకు బ్లాక్ బస్టర్ హిట్ అవసరమన్న బండ్ల గణేశ్
    Read full story
  • హైదరాబాద్‌లో దుకాణం తెరిచిన ముంబై 'శివ్ సాగర్'
    Sat 21:47

    హైదరాబాద్‌లో దుకాణం తెరిచిన ముంబై 'శివ్ సాగర్'

    • ముంబైకి చెందిన ప్రఖ్యాత శివ్ సాగర్ రెస్టారెంట్ హైదరాబాద్ రాక
    • జూబ్లీహిల్స్‌లో తమ తొలి అవుట్‌లెట్‌ను ప్రారంభించిన యాజమాన్యం
    • ముంబై స్టైల్ పావ్ భాజీ, ఫలూదా, ఇండో-చైనీస్ వంటకాలకు ప్రసిద్ధి
    • నాలుగు దశాబ్దాలుగా ముంబైలో విజయవంతంగా నడుస్తున్న బ్రాండ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV