Congress: రాహుల్ సభ కోసం ఇంచార్జీల నియామకం
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే వరంగల్‌లో రాహుల్ గాంధీ సభ జరిగే వేదికను పరిశీలించిన టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా రాహుల్ సభను విజయవంతం చేసేందుకు జిల్లాల వారీగా ఇంచార్జీలను నియమించారు. ఆ వివరాలు...
భువనగిరి జిల్లా - జగ్గారెడ్డి
నల్గొండ జిల్లా - గీతారెడ్డి
ఖమ్మం జిల్లా - కుసుమ కుమార్
కరీంనగర్ జిల్లా - షబ్బీర్ అలీ
మహబూబాబాద్ - శ్రీధర్ రెడ్డి
భువనగిరి జిల్లా - జగ్గారెడ్డి
నల్గొండ జిల్లా - గీతారెడ్డి
ఖమ్మం జిల్లా - కుసుమ కుమార్
కరీంనగర్ జిల్లా - షబ్బీర్ అలీ
మహబూబాబాద్ - శ్రీధర్ రెడ్డి