'లక్కీ లక్ష్మణ్' నుంచి మోషన్ పోస్టర్ విడుదల
- సోహెల్, మోక్ష జంటగా లక్కీ లక్ష్మణ్
- ఏఆర్ అభి దర్శకత్వంలో చిత్రం
- ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకున్న లక్కీ లక్ష్మణ్
ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, భాస్కరభట్ల సాహిత్యం సమకూర్చారు. ప్రవీణ పూడి (ఎడిటింగ్), ఐ ఆండ్రూ (కెమెరా) వంటి ప్రతిభావంతులు ఈ చిత్రం కోసం పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో దేవి ప్రసాద్, రాజా రవీందర్, సమీర్ తదితరులు నటిస్తున్నారు.