Fri 10:58 'ఆచార్య'కి సంబంధించి నాన్నతో గడిపిన ఆ 18 రోజులు మరిచిపోలేనివి: రామ్ చరణ్ 18 రోజుల పాటు ఒకే కాటేజ్ లో ఉన్నామన్న చరణ్ ఆ రోజులు ఎంతో ఆనందంగా గడిచిపోయాయని వెల్లడి అవి తన జీవితాంతం గుర్తుండిపోతాయన్న చరణ్ Read full story
Tue 08:23 హైవేల లీజుతో రూ.35 వేల కోట్లు.. కేంద్రం మెగా ప్లాన్! వచ్చే ఆర్థిక ఏడాదిలో 28 హైవేల లీజు ద్వారా రూ.35వేల కోట్లు సేకరించాలని ఎన్‌హెచ్ఏఐ లక్ష్యం ఆస్తుల మోనెటైజేషన్ కింద ప్రైవేట్ సంస్థలకు టోల్ వసూలు హక్కుల బదిలీ హర్యానా, యూపీ రాష్ట్రాల్లోని హైవేలకు ఇన్వెస్టర్ల నుంచి భారీ డిమాండ్ సామాన్యులకు మెరుగైన రవాణా సౌకర్యంతో పాటు పెట్టుబడి అవకాశాలు Read full story
Tue 08:22 లియాండర్ పేస్ తల్లి.. మాజీ ఒలింపియన్ జెన్నిఫర్ కన్నుమూత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ కోల్‌కతాలో మృతి భారత బాస్కెట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన జెన్నిఫర్ భర్త వేస్ పేస్, కుమారుడు లియాండర్ కూడా ఒలింపిక్ పతక విజేతలే గతేడాది ఆగస్టులోనే తండ్రి వేస్ పేస్ మరణం Read full story
Tue 08:09 విజయ్ సంచలనం.. మాజీ ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్‌కు నివాళి ‘ముల్లివైకల్’ జ్ఞాపకాలను మోస్తూ ఉంటామని పోస్ట్ శ్రీలంక తమిళుల కోసం నిలబడతామని భరోసా ప్రభాకరన్ వర్ధంతి సందర్భంగా ‘ఎక్స్’లో నివాళి సాధారణంగా ఎల్‌టీటీఈకి బహిరంగ మద్దతుకు అధికార పార్టీలు దూరం గతంలోనూ ప్రభాకరన్‌కు మద్దతుగా మాట్లాడిన విజయ్ Read full story
Tue 07:55 కాలిఫోర్నియా మసీదు వద్ద దారుణం.. ముగ్గురిని చంపి, ఆత్మహత్య చేసుకున్న టీనేజర్లు కాలిఫోర్నియాలోని ఇస్లామిక్ సెంటర్ వద్ద కాల్పులు సెక్యూరిటీ గార్డు సహా ముగ్గురు మృతి దాడికి పాల్పడిన ఇద్దరు టీనేజర్లు ఆత్మహత్య విద్వేషపూరిత దాడిగా పోలీసుల అనుమానం Read full story
Tue 07:45 అదానీకి భారీ ఊరట.. అమెరికాలో కేసులన్నీ క్లోజ్ గౌతమ్ అదానీ, సాగర్ అదానీలపై కేసులు రద్దు మళ్లీ కేసే వేయడానికి వీల్లేకుండా కొట్టివేత ఆధారాలు, యూఎస్‌కు సంబంధాలు లేవని వెల్లడి సివిల్ కేసుల కోసం 18 మిలియన్ డాలర్లు చెల్లించిన అదానీలు ఇరాన్ ఆంక్షల వివాదం క్లోజ్ కోసం అమెరికా ట్రెజరీకి 275 మిలియన్ డాలర్లు Read full story
Tue 07:30 ప్రియుడి మోజులో కన్నతల్లి ఘాతుకం.. కుమార్తెను నీళ్ల ట్యాంకులో పడేసి.. మూతపెట్టి నీటితో నింపి హత్య! ప్రియుడితో పెళ్లికి అడ్డుగా ఉందని కూతురిని హత్య చేసిన తల్లి హైదరాబాద్ అల్వాల్‌లో వెలుగు చూసిన దారుణం పాప కనిపించడం లేదంటూ నాటకం సీసీటీవీ ఫుటేజ్‌తో గుట్టురట్టు Read full story
Tue 07:22 వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు సగటున లీటర్‌పై 90 పైసలు పెంపు అంతర్జాతీయ మార్కెట్లో 100 డాలర్లు దాటిన బ్రెంట్ క్రూడ్ హైదరాబాద్‌లో 99 పైసలు పెరిగి రూ.111.88కి చేరిన పెట్రోల్ ఢిల్లీలో రూ.98.64, ముంబయిలో రూ.107.59కి చేరిన పెట్రోల్ పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్లే చమురు మార్కెట్లో ఒడిదొడుకులు Read full story
Tue 07:10 న్యాయం కోసం వెళ్తే అన్యాయం.. వివాహితను గర్భవతిని చేసిన ఖమ్మం సీఐ భర్తపై ఫిర్యాదుకు వచ్చిన మహిళను లోబర్చుకున్న సీఐ రాజు నాయక్ పెళ్లి పేరుతో గర్భవతిని చేసి, బలవంతంగా అబార్షన్ చేయించిన వైనం బాధితురాలి ఫిర్యాదుతో సీఐపై కేసు నమోదు, ముందస్తు బెయిల్ విచారణలో ఆరోపణలు నిజమేనని తేలడంతో డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ Read full story
Tue 06:52 ఓటమిపాలైనా గర్వంగా ఉంది.. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో 5 వికెట్ల తేడాతో సీఎస్కే ఓటమి కీలక ఆటగాళ్లు లేకపోయినా జట్టు బాగా ఆడిందని ప్రశంస మరింత క్లిష్టంగా మారిన చెన్నై ప్లేఆఫ్ అవకాశాలు Read full story