రష్యా, బెలారస్ టెన్నిస్ ఆటగాళ్లు వింబుల్డన్ లో ఆడడంపై నిషేధం
- ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం
- రష్యాకు సహకరిస్తున్న బెలారస్
- జూన్ 27 నుంచి జులై 10 వరకు వింబుల్డన్
- కీలక నిర్ణయం తీసుకున్న టోర్నీ నిర్వాహకులు
ఈ నేపథ్యంలో, రష్యా స్టార్ డానిల్ మెద్వెదెవ్, బెలారస్ మహిళా టెన్నిస్ తార సబలెంక వింబుల్డన్ లో పాల్గొనడంపై అనిశ్చితి ఏర్పడింది. అయితే, ఆయా దేశాల క్రీడాకారులు వ్యక్తిగతంగా టోర్నీలో పాల్గొనవచ్చని, దేశం పేరిట పాల్గొనలేరని వింబుల్డన్ యాజమాన్యం పేర్కొంది. మెద్వెదెవ్ ప్రస్తుతం పురుషుల సింగిల్స్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో ఉండగా, సబలెంక వరల్డ్ ఉమెన్స్ ర్యాంకింగ్స్ లో నాలుగో స్థానంలో ఉంది.