జగన్ అక్రమాస్తుల కేసు.. కౌంటర్ అఫిడవిట్ దాఖలుకు సమయం కోరిన సీబీఐ
- అక్రమాస్తుల కేసులో జగన్‌పై అభియోగాలు
- సీబీఐ కేసుల నుంచి విముక్తి కల్పించాలని డిశ్చార్జ్ పిటిషన్
- సీబీఐ గడువు కోరడంతో విచారణ వాయిదా
కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు మరింత గడువు కావాలని కోరింది. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక కోర్టు కేసు విచారణను వాయిదా వేసింది.