ఏపీలో జిల్లాలకు ఇంచార్జీ మంత్రులు వీరే
- 25 మంది మత్రులకు 26 జిల్లాల బాధ్యతలు
- గుడివాడ అమర్నాధ్‌కు రెండు జిల్లాల బాధ్యతలు
- ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
గుంటూరు- ధర్మాన ప్రసాదరావు
కాకినాడ - సీదిరి అప్పలరాజు
శ్రీకాకుళం - బొత్స సత్యనారాయణ
అనకాపల్లి - పీడిక రాజన్నదొర
అల్లూరి, పార్వతీపురం జిల్లాలు - గుడివాడ అమర్నాథ్
విజయనగరం - బూడి ముత్యాలనాయుడు
పశ్చిమ గోదావరి - దాడిశెట్టి రాజా
ఏలూరు - పినిపే విశ్వరూప్
కడప - ఆదిమూలపు సురేశ్
అన్నమయ్య జిల్లా - కాకాణి గోవర్ధన్ రెడ్డి
సత్యసాయి జిల్లా - గుమ్మనూరు జయరాం
పల్నాడు - కారుమూరి నాగేశ్వరరావు
బాపట్ల - కొట్టు సత్యనారాయణ
కోనసీమ - జోగి రమేశ్
ఒంగోలు - మేరుగ నాగార్జున
విశాఖ - విడదల రజిని
అనంతపురం - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
కృష్ణా జిల్లా - ఆర్కే రోజా
తిరుపతి - నారాయణ స్వామి
నంద్యాల - అంజాద్ బాషా
కర్నూలు - బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
చిత్తూరు - ఉషశ్రీ చరణ్
తూర్పు గోదావరి - చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ
ఎన్టీఆర్ జిల్లా - తానేటి వనిత
నెల్లూరు - అంబటి రాంబాబు