నా నెల జీతాలు మొత్తం వాళ్లకే.. దాతృత్వాన్ని చాటుకున్న హర్భజన్ సింగ్
- రైతుల కూతుర్ల చదువుకు ఇస్తానని వెల్లడి
- దేశాభివృద్ధికి తన వంతు సాయం చేస్తానని కామెంట్
- ఆప్ తరఫున ఇటీవలే రాజ్యసభకు వెళ్లిన మాజీ క్రికెటర్
కాగా, ఇటీవల హర్భజన్ సింగ్ ఆప్ తరఫున రాజ్యసభకు ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ లో క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఆయన.. ఆమ్ ఆద్మీ పార్టీతో రాజకీయాల్లోకి వచ్చారు.