సోనియా, రాహుల్ గాంధీలతో ప్రశాంత్ కిశోర్ భేటీ
- కాంగ్రెస్లో పీకే చేరతారంటూ ప్రచారం
- పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై చర్చ
- 2024 ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంతనాలు
అయితే ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు... ప్రత్యేకించి పంజాబ్‌లో పార్టీ ఓటమికి గల కారణాలపై చర్చించేందుకే ఈ భేటీ జరిగినట్టుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పార్టీ అనుసరించాల్సిన వ్యూహాల బ్లూ ప్రింట్ రూపకల్పనపైనా ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లుగా ప్రచారం సాగుతోంది.