ఏపీలో డైకిన్ రూ.1000 కోట్ల పెట్టుబడి.. శ్రీసిటీలో ఏసీల తయారీ యూనిట్
- ఏసీల తయారీలో అగ్రగామిగా డైకిన్
- శ్రీసిటీలో ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు
- రూ.1,000 కోట్ల పెట్టుబడితో ప్లాంట్
- 3 వేల మందికి ఉపాధి లభించనుందన్న సాయిరెడ్డి
ఈ పరిశ్రమ ద్వారా 3 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించన్నాయి. ఈ మేరకు ఈ విషయాన్ని కాసేపటి క్రితం వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. శ్రీసిటీలో రూ.1,000 కోట్లతో భారీ ఏసీ తయారీ కేంద్రం ఏర్పాటుకు డైకిన్ సంస్థ శంకుస్థాపన చేసిందని ఆయన తెలిపారు.