ఢిల్లీలో టీడీపీ ఎంపీలతో అమరావతి రైతుల భేటీ... అండగా ఉంటామన్న ఎంపీలు
- ఢిల్లీ పర్యటనలో అమరావతి రైతులు
- టీడీపీ ఎంపీలతో ప్రత్యేక భేటీ
- ఉద్యమం, ప్రభుత్వ తీరుపై ఎంపీలకు వివరించిన రైతులు
- ఉద్యమానికి అండగా ఉంటామని టీడీపీ ఎంపీల ప్రకటన
అమరావతి పరిరక్షణ కోసం సాగుతున్న రైతుల ఉద్యమానికి తాము ఎల్లవేళలా అండగా ఉంటామని ఈ సందర్భంగా టీడీపీ ఎంపీలు ప్రకటించారు. ప్రభుత్వం దిగివచ్చేదాకా ఉద్యమాన్ని కొనసాగించాలని కూడా ఎంపీలు రైతులకు సూచించారు. అమరావతికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చినా... జగన్ సర్కారు మొండిగా వ్యవహరించడం దారుణమని ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.