ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నా శిష్యుడు జగన్ ఇంత గొప్పగా స్పందిస్తారని ఊహించలేదు: స్వామి స్వరూపానందేంద్ర
    Tue 21:08

    నా శిష్యుడు జగన్ ఇంత గొప్పగా స్పందిస్తారని ఊహించలేదు: స్వామి స్వరూపానందేంద్ర

    • ఏపీలో 26 జిల్లాల ఏర్పాటు
    • విశాఖ జిల్లాలోనే పెందుర్తి మండలం
    • తాను గతంలో జగన్ కు చెప్పానన్న స్వరూపానంద
    • తన మాటను జగన్ మన్నించారని ప్రశంసలు  
    Read full story
  • ‘నో కింగ్స్’.. ట్రంప్‌పై ప్రపంచవ్యాప్తంగా నిరసన జ్వాలలు
    Sun 10:42

    ‘నో కింగ్స్’.. ట్రంప్‌పై ప్రపంచవ్యాప్తంగా నిరసన జ్వాలలు

    • ఇరాన్ యుద్ధం, ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్త నిరసనలు
    • ‘నో కింగ్స్’ పేరుతో అమెరికా, యూరప్‌లో భారీ ప్రదర్శనలు
    • నిరసనల్లో పాల్గొన్న హాలీవుడ్ నటుడు రాబర్ట్ డి నీరో, రాక్ స్టార్ బ్రూస్ స్ప్రింగ్స్టీన్
    • ఇవి వామపక్ష ప్రేరేపిత చర్యలని కొట్టిపారేసిన వైట్ హౌస్
    Read full story
  • రాష్ట్రాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక సూచన
    Sun 10:37

    రాష్ట్రాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక సూచన

    • లాక్‌డౌన్ విధిస్తారనే ప్రచారాన్ని నమ్మవద్దని సూచన
    • సామాన్యులపై భారం తగ్గించేందుకు ఎక్సైజ్ సుంకం తగ్గించామన్న మంత్రి
    • రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గించి ప్రజలకు ఊరటనివ్వాలని విజ్ఞప్తి
    • ఇంధన సరఫరా వ్యవస్థ గాడిలో పడిందన్న కిషన్ రెడ్డి
    Read full story
  • కృష్ణా జిల్లాలో దారుణం: బాలుడి హత్య, నానమ్మ పరిస్థితి విషమం
    Sun 10:15

    కృష్ణా జిల్లాలో దారుణం: బాలుడి హత్య, నానమ్మ పరిస్థితి విషమం

    • కృష్ణా జిల్లా పెదలింగాలలో ఘటన
    • నిద్రిస్తుండగా నానమ్మ, మనవడిపై దుండగుల దాడి
    • సిమెంట్ రాళ్లతో కొట్టడంతో బాలుడు మృతి, వృద్ధురాలికి తీవ్రగాయాలు
    • విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నానమ్మ పరిస్థితి విషమం
    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    Read full story
  • కళ్యాణదుర్గంలో విషాదం: యూరియా నీరు తాగి 20 గొర్రెలు మృతి
    Sun 10:03

    కళ్యాణదుర్గంలో విషాదం: యూరియా నీరు తాగి 20 గొర్రెలు మృతి

    • మేతకు వెళ్లినప్పుడు సమీపంలోని తోటలో ఘటన
    • కాపరికి సుమారు రూ.2.10 లక్షల నష్టం వాటిల్లిందని అంచనా
    • పరిహారం అందించాలని ప్రభుత్వానికి బాధితుడి విజ్ఞప్తి
    • సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పశువైద్య అధికారులు
    Read full story
  • బాలికకు గర్భం అంటూ తప్పుడు రిపోర్ట్.. నర్సంపేటలో స్కానింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్తత
    Sun 10:00

    బాలికకు గర్భం అంటూ తప్పుడు రిపోర్ట్.. నర్సంపేటలో స్కానింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్తత

    • బాలిక గర్భవతి అని నిర్ధారించిన సిబ్బంది
    • మరోచోట పరీక్షిస్తే గర్భాశయంలో కణితి అని వెల్లడి
    • సిబ్బంది నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆందోళన
    • ఇరువర్గాల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
    Read full story
  • సౌదీ యువరాజు నన్ను ప్రసన్నం చేసుకుంటున్నారు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
    Sun 09:47

    సౌదీ యువరాజు నన్ను ప్రసన్నం చేసుకుంటున్నారు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

    • మొదట ఎద్దేవా చేసి, ఆ తర్వాత యోధుడని ప్రశంస
    • ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు సౌదీ మద్దతు ఇస్తోందని వెల్లడి
    • ఇరాన్‌తో ఒప్పందంలో కఠిన నిబంధనలు ఉండాలంటున్న గల్ఫ్ దేశాలు
    • నెల రోజులుగా జరుగుతున్న యుద్ధంలో 4,500 మందికి పైగా మృతి
    Read full story
  • స్నేహితులకు ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చి.. ఇన్‌స్టా లైవ్‌లోనే యువకుడి ఆత్మహత్య
    Sun 09:35

    స్నేహితులకు ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చి.. ఇన్‌స్టా లైవ్‌లోనే యువకుడి ఆత్మహత్య

    • మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో ఘటన
    • స్నేహితులతో మాట్లాడుతూనే ఉరేసుకున్న 22 ఏళ్ల మనోజ్ రజక్
    • తల్లి మృతి, తండ్రికి రెండో పెళ్లి.. ఒంటరిగా నివసిస్తున్న యువకుడు
    • సూసైడ్ నోట్ లభించలేదని, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని వెల్లడి
    Read full story
  • మాంసం ప్రియులకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి చికెన్ అమ్మకాలు బంద్
    Sun 09:31

    మాంసం ప్రియులకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి చికెన్ అమ్మకాలు బంద్

    • పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ తగ్గించి నష్టాలకు గురి చేస్తున్నాయన్న చికెన్ షాపుల యజమానులు
    • మార్జిన్ సవరించే వరకు షాపుల మూసివేతకు నిర్ణయం
    • ఘట్‌కేసర్‌లో సమావేశమై బంద్‌కు మద్దతు తెలిపిన చికెన్ సెంటర్ల నిర్వాహకులు
    Read full story
  • ఇరాన్‌తో యుద్ధం.. 3,500 మంది మెరైన్లను దించిన అమెరికా
    Sun 09:24

    ఇరాన్‌తో యుద్ధం.. 3,500 మంది మెరైన్లను దించిన అమెరికా

    • ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు
    • యూఎస్ఎస్ ట్రిపోలీ యుద్ధనౌక ద్వారా బలగాల తరలింపు
    • మరో 10,000 మంది సైనికులను పంపే యోచనలో పెంటగాన్
    • ఇరాన్ ఆయిల్ హబ్‌పై గురిపెట్టేలా సైనిక మోహరింపు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV