సీఎం జగన్‌కు గవర్నర్ బిశ్వభూషణ్ అభినందనలు
- కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్
- ఏప్రిల్ 4 నుంచి 26 జిల్లాలతో పాలన ప్రారంభం
- ట్విట్టర్‌లో గవర్నర్ కార్యాలయం పోస్ట్
ఏపీలో ఈ నెల 4 నుంచి 26 జిల్లాలతో పాలన ప్రారంభమైందని, ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన జగన్‌కు అభినందనలు అంటూ గవర్నర్ సదరు ట్వీట్‌లో పేర్కొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును ఇంతకుముందే గవర్నర్‌కు పంపిన ఏపీ ప్రభుత్వం గవర్నర్ ఆమోదంతోనే కొత్త జిల్లాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.