హైదరాబాదులో గంజాయి విక్రయాలు సాగిస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అరెస్ట్
- కొండపనేని మాన్సీని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- రెండేళ్లుగా గంజాయి దందా
- గత నెలలో పోలీసుల దాడులు
- అప్పటి నుంచి పరారీలో మాన్సీ
గత నెలలో పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకోగా... మాన్సీ, మనేకర్ పారిపోయారు. తాజాగా మాన్సీని మేడ్చల్ జిల్లా కొంపల్లిలో అరెస్ట్ చేశారు. మాన్సీ పూర్వీకులు తెలుగువారే. వారు చాలాకాలం కిందట మహారాష్ట్రలోని నాగపూర్ లో స్థిరపడ్డారు.