హైదరాబాద్‌లో డ్రగ్స్ వాడిన యువకుడి మృతి
- డ్రగ్స్‌కు బానిసగా మారిన వైనం
- గోవాకెళ్లి మరీ డ్రగ్స్ కొనుగోలు
- మోతాదుకు మించి డ్రగ్స్ సేవనం
- తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిక
- చికిత్స పొందుతూనే మరణించిన వైనం
గోవాలో డ్రగ్స్ కొనుగోలు చేసుకుని హైదరాబాద్ తిరిగి వచ్చిన ఆ యువకుడు..మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకున్నాడు. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురైన అతడిని ఆసుపత్రిలో చేర్పించగా..చికిత్స పొందుతూనే అతడు మరణించాడు. ఆ యువకుడికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాలేదు.