కర్ణాటకలో హిజాబ్ ధరించి పరీక్ష రాసిన విద్యార్థినులు.. అనుమతించినందుకు ఏడుగురు టీచర్లపై సస్పెన్షన్
- కర్ణాటకలో గదగ్‌లోని బడుల్లో ఘటన
- ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలకు హిజాబ్‌తో హాజరైన విద్యార్థినులు
- ఇద్దరు సెంటర్ సూపరింటెండెంట్లపై కూడా సస్పెన్షన్ వేటు
అంతేకాదు, ఇద్దరు సెంటర్ సూపరింటెండెంట్లపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. కాగా, కర్ణాటక విద్యాలయాల్లో హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొన్ని రోజుల క్రితం కర్ణాటక హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.