01 Mon 17:32 కృష్ణ ఎల్లా, సుచిత్రా ఎల్లాలకు పద్మ భూషణ్ అవార్డు ప్రదానం కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిదారులకు పద్మ భూషణ్ రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న ఎల్లా దంపతులు యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్‌కు పద్మ విభూషణ్ అవార్డు
02 Sun 16:04 కొడుకు హోంవర్క్ కోసం తండ్రి ప్రయత్నం చేస్తే... 21 భాషలకు ఉచిత కీబోర్డ్ వచ్చింది! కొడుకు హోంవర్క్ కోసం తండ్రి వినూత్న ప్రయత్నం 21 భారతీయ భాషలకు మద్దతిచ్చే 'అక్షర్' కీబోర్డ్ యాప్ ఆవిష్కరణ ఇంటర్నెట్ లేకుండా, యూజర్ డేటా సేకరించకుండా పనిచేస్తుంది ఐఐటీ మద్రాస్ టెక్నాలజీతో బెంగళూరు ఇంజనీర్ రూపకల్పన ప్రస్తుతం ఐఓఎస్ యూజర్లకు ఉచితంగా అందుబాటులో
03 Sun 15:54 నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం.. ఆమరణ దీక్ష చేస్తానంటూ ప్రభుత్వానికి షర్మిల హెచ్చరిక నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసంపై షర్మిల ఆగ్రహం ఇది చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపేనని ఆరోపణ పోలీసులు చూస్తూ ఉన్నా దాడిని ఆపలేదని విమర్శ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయకపోతే ఆమరణ దీక్ష చేస్తానని హెచ్చరిక నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్
04 Sun 15:44 70 ఏళ్ల శకం ముగిసింది.. ముంబైలో మూతపడిన ఎయిర్ ఇండియా కాలనీలు! ముంబైలోని చారిత్రక ఎయిర్ ఇండియా కాలనీలను ఖాళీ చేసిన ఉద్యోగులు 70 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ కాలనీలు 184 ఎకరాల్లో విస్తరణ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ తర్వాత సుదీర్ఘ న్యాయపోరాటంలో ఉద్యోగుల ఓటమి పృథ్వీ షా, యశస్వి జైస్వాల్ వంటి క్రికెటర్లు ఈ కాలనీ మైదానాల్లోనే ఎదిగిన వైనం ఈ భూమిని ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్‌కు అప్పగింత
05 Sun 15:32 రొయ్యలకు మేత వేసి, పొలంలో దుక్కి దున్ని... సొంతూరులో మంత్రి నిమ్మల... వీడియో ఇదిగో! ఆదివారం సొంతూరు అగర్తిపాలెంలో పర్యటించిన మంత్రి నిమ్మల రామానాయుడు సైకిల్‌పై ప్రయాణించి, తన పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి సొంత రొయ్యల చెరువులో మేత వేసి, రొయ్యల ఎదుగుదల పరిశీలన జలజీవన్ పైప్‌లైన్ పనుల విషయంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు ఈ వివరాలను మంత్రి తన సోషల్ మీడియా ఖాతాలో స్వయంగా పంచుకున్న వైనం
06 Sun 15:21 'సన్‌షైన్' విటమిన్... ఇది లోపిస్తే చాలా కష్టం! ఆధునిక జీవనశైలితో చాలామందిలో పెరుగుతున్న విటమిన్ డి లోపం అలసట, ఎముకల నొప్పులు, బలహీనత దీని ప్రధాన లక్షణాలు రోజూ ఉదయం సూర్యరశ్మిలో 15 నిమిషాలు గడపడం ఉత్తమ మార్గం పాలు, గుడ్లు, చేపలు, నారింజ వంటి ఆహారాలతో లోపాన్ని అధిగమించవచ్చు ఎముకల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి విటమిన్ డి అత్యంత కీలకం
07 Sun 14:33 ఐపీఎల్ 2026 ఫైనల్‌పై అశ్విన్ జోస్యం.. ఈసారి టైటిల్ ఆ జట్టుదేనట! ఐపీఎల్ 2026 ఫైనల్‌లో ఆర్సీబీనే హాట్ ఫేవరెట్ అని అశ్విన్ జోస్యం ఈ ఫైనల్ లో గెలుపోటములు పూర్తిగా ఆర్సీబీ చేతుల్లోనే ఉన్నాయని వ్యాఖ్య క్వాలిఫయర్-1లో గుజరాత్‌ను ఆర్సీబీ 92 పరుగుల తేడాతో చిత్తు చేసిన వైనం అహ్మదాబాద్‌లో ఆడటం గుజరాత్‌కు కలిసొచ్చే కీలక అంశం వరుసగా రెండోసారి టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలని చూస్తున్న ఆర్సీబీ
08 Sun 14:27 ఎన్నిసార్లు దొరికిపోయినా మీ కుట్ర, క్షుద్ర రాజకీయాలు మానరా జగన్?: నారా లోకేష్ నంద్యాలలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం ఇది వైసీపీ నేతల కుట్ర అని లోకేష్ ఫైర్ జగన్ తన 'గొడ్డలి పార్టీ' కార్యకర్తలతో అశాంతి సృష్టిస్తున్నారని విమర్శలు జగన్ కుట్ర రాజకీయాలు మానడం లేదని ఆగ్రహం
09 Sun 13:53 టెక్ మార్కెట్‌లో భారీ బబుల్.. 1999 కంటే పెద్దది.. పరిణామాలు తీవ్రం: జోహో శ్రీధర్ వేంబు ఏఐ ఆధారిత టెక్ కంపెనీల వ్యాల్యుయేషన్లు భారీ బబుల్‌ను తలపిస్తున్నాయన్న శ్రీధర్ వెంబు ప్రస్తుత పరిస్థితి 1999 నాటి డాట్-కామ్ బబుల్ కంటే ప్రమాదకరంగా ఉందని వ్యాఖ్య ఎన్విడియా, యాపిల్ వంటి కంపెనీల ధర-విక్రయాల నిష్పత్తి అసాధారణ స్థాయిలో ఉందని వెల్లడి కంపెనీల ప్రాథమిక వ్యాపారాలకు, మార్కెట్ విలువలకు మధ్య సంబంధం లేకుండా పోయిందని ఆందోళన ఈ బబుల్ పగిలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని పరోక్ష హెచ్చరిక
10 Sun 13:37 క్యాన్సర్ చికిత్సలో నిమ్స్ మరో ముందడుగు.. ఖరీదైన పరీక్షలు ఇక ఉచితం హైదరాబాద్ నిమ్స్‌లో త్వరలో లిక్విడ్ బయాప్సీ సేవలు ప్రారంభం రక్త నమూనాతోనే క్యాన్సర్ దశ, తీవ్రతను గుర్తించే ఆధునిక పరీక్ష ఇప్పటికే 1443 మందికి ఉచితంగా ఎన్‌జీఎస్ జన్యు పరీక్షలు పూర్తి ఆరోగ్యశ్రీ కింద ఈ ఖరీదైన పరీక్షలన్నీ ఉచితంగా అందించనున్నట్లు వెల్లడి పేద, మధ్యతరగతి రోగులకు ప్రపంచస్థాయి క్యాన్సర్ వైద్యం అందించడమే లక్ష్యం